• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా అనే మాట‌కి ఇక అర్థం...

మెగా అనే మాట‌కి ఇక అర్థం లేద‌న్న వ‌ర్మ‌

By - Tupaki Desk
Update: 2015-07-16 04:17 GMT
రామ్‌గోపాల్ వ‌ర్మ `బాహుబ‌లి` జ‌పం మాన‌డం లేదు. సినిమా విడుద‌లైన రోజూ నుంచి బాహుబ‌లికి సంబంధించిన ట్వీట్ల‌నే వ‌దులుతున్నాడు. రాజ‌మౌళినీ, ప్ర‌భాస్ నీ ఆకాశానికెత్తేస్తున్నాడు. `బాహుబ‌లి`లాంటి ఒక అంత‌ర్జాతీయ సినిమా చేశారు కాబ‌ట్టి వాళ్లిద్ద‌రినీ వ‌ర్మ కీర్తించ‌డంలో త‌ప్పు లేదు. కానీ ఆ సినిమా రికార్డుల్ని మిగ‌తా సినిమాల‌తోనూ, మిగ‌తా హీరోల‌తోనూ పోలుస్తూ ఇటు ప‌రిశ్ర‌మ‌లోనూ, అటు అభిమానుల్లోనూ వేడి పుట్టిస్తున్నాడు.

తాజాగా చిరంజీవికీ, బాహుబ‌లి క‌లెక్ష‌న్ల‌కీ ముడిపెట్టాడు వ‌ర్మ‌. ``చిరంజీవిని మెగాస్టార్ అన్న‌ది మెగా క‌లెక్ష‌న్లు సాధించ‌డంతోనే! కానీ `బాహుబ‌లి` విడుద‌ల‌య్యాక మెగా అన్న మాట‌కి అర్థ‌మే లేకుండా పోయింది. పాత‌బ‌డిన ఆ బిరుదు స్థాయిని పెంచుకొనేలా ఆయ‌న 150వ సినిమా చేయాలి`` అని ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. అంత‌టితో ఆగ‌లేదు. బాహుబ‌లినీ, ఆ సినిమా క‌లెక్ష‌న్ల‌నీ... రాబోయే సినిమాల‌కి కూడా ముడిపెట్టాడు. ``బాహుబ‌లి ఒక సింహం అయితే... ఆ సినిమా సాధించిన వ‌సూళ్లు అడ‌విని  త‌ల‌పిస్తున్నాయి. వాటితో రాబోయే పెద్ద హీరోల సినిమాల్ని పోల్చి చూస్తుంటే వీధుల్లో తిరిగే కుక్క‌ల్లా క‌నిపిస్తాయేమో అనిపిస్తోంది`` అని ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. రాబోయే రోజుల్లో ఇంకెలాంటి ట్వీట్లు చేస్తాడో వ‌ర్మ‌.
Tags:    
  • Ram gopal Varma 
  • Mega heroes 
  • baahubali Movie 
  • telugu NEWs 

Similar News

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

2026-11-12 06:57 GMT

శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తప్పిన పెద్ద ముప్పు!

2026-11-12 06:51 GMT

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

Copyright @2026

Powered by Blink CMS