వీవీఆర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Update: 2019-01-14 09:20 GMT
రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' జనవరి 11 న విడుదలయిన సంగతి తెలిసిందే.  టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్స్ తో దుమ్ము దులిపింది.  కానీ రెండో రోజు.. మూడో రోజు కలెక్షన్లలో మాత్రం డ్రాప్ కనిపించింది.  మొదటి వీకెండ్ లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 40 కోట్ల షేర్ సాధించింది.

మొదటి వారాంతం కలెక్షన్స్ ఫిగర్ పెద్దదిగానే కనిపిస్తోంది.  కానీ బ్రేక్ ఈవెన్ మార్క్ చేరాలంటే మాత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ సరిపోవు.  ఇంకా బెటర్ గా పెర్ఫామ్ చేయాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నాయి గానీ ఓవర్సీస్ లో మాత్రం సినిమా దాదాపుగా నష్టాల బారిన పయనిస్తున్నట్టే.  మొదటి వీకెండ్ లో $240k గ్రాస్ మాత్రమే  వసూలు చేసింది. 

మొదటి వీకెండ్ లో 'వినయ విధేయ రామ' ఏరియా వైజ్ వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. 

నైజామ్: 8.02  cr

సీడెడ్: 8.29 cr

ఉత్తరాంధ్ర: 3.40 cr

కృష్ణ: 2.07 cr

గుంటూరు: 4.86 cr

ఈస్ట్ : 2.50 cr

వెస్ట్: 2.27 cr

నెల్లూరు: 1.98 cr

టోటల్: రూ. 33.39 cr  (ఎపీ+తెలంగాణా)

రెస్ట్ అఫ్ ఇండియా : 4.96 cr

ఓవర్సీస్: 1.40 cr

వరల్డ్ వైడ్ టోటల్ (షేర్) : రూ. 39.75 cr

Disclaimer: Data Gathered from Various Confidential Sources And May Also Include estimates. Use And Follow at your Own Discretion. We Don't Guarantee Any Authenticity Of the Same.
Tags:    

Similar News