• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఖర్చుకు వెనుకాడని చరణ్.....

ఖర్చుకు వెనుకాడని చరణ్.. మరో సెట్!

By - Tupaki Desk
Update: 2019-03-31 07:14 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం ఒక కొత్త సెట్ నిర్మించారనే విషయం హాట్ టాపిక్ అయింది.  రామ్ చరణ్ కు కోకాపేట్ వద్ద ఉన్న స్థలంలో బీదర్ కోట సెట్ ను నిర్మించారట.

నిజానికి ఈ బీదర్ కోటకు సంబంధించిన సన్నివేశాలను ఒరిజినల్ లొకేషన్ లోనే చిత్రీకరించవలసి ఉంది. కానీ కొన్నినెలల క్రితం అక్కడ 'సైరా' చిత్రీకరణ జరుపుతున్న సమయంలో ఫిలిం యూనిట్ దేవతల విగ్రహాలను పెట్టారట.  అది నచ్చని కొందరు లోకల్ వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.  దీంతో రామ్ చరణ్ మరోసారి అలాంటి ఇబ్బంది ఎదురుకాకూడదనే ఉద్దేశంతో బీదర్ కోట సెట్ వేయాలనే నిర్ణయం తీసుకున్నాడట. అందుకు బడ్జెట్ అదనంగా ఖర్చయినా ఫరవాలేదని.. మనకు లేనిపోని వివాదాలు వద్దని డిసైడ్ అయ్యాడట.

ప్రస్తుతం ఈ బీదర్ ఫోర్ట్ సెట్ లోనే షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడనే విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ సెట్ లోనే ఇతర నటులతో కలిసి సుదీప్ షూటింగ్ లో పాల్గొన్నాడట.  వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసే ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారట.  షూటింగ్ తో పాటుగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయని సమాచారం.
Tags:    
  • Ram Charan 
  • Sye Raa Movie 

Similar News

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

2026-11-12 06:57 GMT

శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తప్పిన పెద్ద ముప్పు!

2026-11-12 06:51 GMT

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

అనిరుధ్ పెళ్లి వీడియోలపై వార్నింగ్.. ప్రైవసీకి భంగం కలిగిస్తే చర్యలు తప్పవా?

2026-11-12 05:55 GMT

Copyright @2026

Powered by Blink CMS