• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌హేష్ చేయట్లేదు! చ‌ర‌ణ్...

మ‌హేష్ చేయట్లేదు! చ‌ర‌ణ్ చెప్పట్లేదు!

By - Tupaki Desk
Update: 2015-09-14 07:30 GMT
ఒక స్టార్ హీరో ఫ‌క్కున న‌వ్వేసుకుంటాడు. ఇంకో స్టార్ హీరో ఏదీ తేల్చి చెప్ప‌డు. అస‌లు ఇంత‌కీ ఈ హీరోల మ‌న‌సుల్లో ఆ సినిమా ఉందా? అస‌లు రీమేక్ చేయాల‌నుకుంటున్నారా ?  లేదా? ఏమో .. అంతా గంద‌ర‌గోళం. ఇది మీడియా సృష్టిస్తున్న హైప్ మాత్ర‌మేనా? ఒరిజిన‌ల్‌ గా ఆ హీరోల మైండ్‌ లో ఏం ఉంది? అస‌లింత‌కీ ఇదంతా ఎవ‌రి గురించి?  ఏ టాపిక్ గురించి?  డీటెయిల్స్ కావాలంటే..

కోలీవుడ్‌ లో జ‌యం ర‌వి హీరోగా రాజా మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త‌ని ఒరువ‌న్ బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో న‌టించిన జ‌యం ర‌వికి చ‌క్క‌ని పేరొచ్చింది. ఇదే సినిమాతో అనూహ్యంగా అల‌నాటి మేటి న‌టుడు, అంద‌గాడు అర‌వింద్ స్వామి విల‌న్‌ గా రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్ప‌టికీ డీసెంట్ క‌లెక్ష‌న్ ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాని హిందీలో స‌ల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. సేమ్ టైమ్ ఈ థ్రిల్ల‌ర్‌ ని తెలుగు లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలిసింది. మ‌హేష్ చెన్న‌య్‌ లో స్పెష‌ల్ షో చూసి ఓకే చెప్పేశాడ‌ని అన్నారు. కానీ ఆ త‌ర్వాత ఇదే విష‌యాన్ని మ‌హేష్‌ నే అడిగితే ఓ న‌వ్వు న‌వ్వేసి అలాంటిదేం లేదు. క్యూరియాసిటీ ఉంది కాబ‌ట్టి చూడ‌టానికి వెళ్లొచ్చానంతే.. అని చెప్పాడు. నో రీమేక్‌ అనేశాడు.

సేమ్ టైమ్ చ‌ర‌ణ్ ఎంతో ఆస‌క్తి చూపించాడ‌న్న వార్త వ‌చ్చింది. దీనికి చ‌ర‌ణ్ నుంచి కూడా స‌మాధానం రాలేదు. చేస్తున్నా - చేయ‌ట్లేదు.. ఏదీ చెప్ప‌లేదు. చ‌ర‌ణ్ దృష్టంతా ప్ర‌స్తుతం న‌టిస్తున్న బ్రూస్ లీ పైనే. అది పూర్త‌య్యాకే ఏదైనా తేల్చి చెప్పేది. అప్పటివరకు ఈ కన్య్ఫూజన్‌ తప్పదులే.
Tags:    
  • Ram Charan 
  • Thani oruvan Movie 
  • Telugu NEws 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS