• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ మేకోవర్ బ్లాక్ బస్టర్...

ఈ మేకోవర్ బ్లాక్ బస్టర్ కి రహదారా!!

By - Tupaki Desk
Update: 2016-06-11 22:30 GMT
తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన నాలుగు నెలల తర్వాత.. రామ్ చరణ్ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో 'ధృవ' షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. కోలీవుడ్ మూవీ తనిఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండడంతో.. ముందు నుంచి గెటప్ విషయంలో కేర్ తీసుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు ధృవకి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ అయింది. కనిపించినంత వరకూ చూస్తే సైడ్ లుక్ మాత్రమే కాబట్టి.. కంప్లీట్ మేకోవర్ గురించి చెప్పలేం. కానీ ఈ సినిమా కోసం ముందునుంచి వెజిటేరియన్ గా మారిపోయి కష్టపడ్డాడు చెర్రీ. అథ్లెటిక్ బాడీ కోసం రెండు నెలలుగా ప్రయత్నిస్తున్నాడు.ఆ విషయం ఫేస్ వరకూ చూస్తే చెప్పేయడం కష్టమే కానీ...  స్టిఫ్ నెస్ అయితే మొహంలో కనిపిస్తోంది. ఇక.. మీసకట్టు కూడా మార్చిన విషయం కనిపిస్తోంది. సీరియస్ లుక్ తో ప్రీలుక్ లో బాగా ఆకట్టుకుంటున్నాడు రామ్ చరణ్.

సాధారణంగా రామ్ చరణ్ ఎప్పుడూ రఫ్ లుక్ తోనే ఉంటాడు. కేరక్టర్ ఏదైనా.. తన డ్యాన్సులు - ఫైట్స్ తప్ప మేకోవర్ లో  కొత్తదనం చూపించేందుకు ట్రై చేసిన సందర్భాలు తక్కువే. గతంలో జంజీర్ అంటూ బాలీవుడ్ సినిమా చేసినా, అందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించినా.. రఫ్ లుక్ తో గడ్డంతోనే కనిపించాడు. కానీ ఇప్పుడు ధృవ కోసం మాత్రం.. కంప్లీట్ సాఫ్ట్ ఫేస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మీసకట్టును బాగా ట్రిమ్ చేసి.. ఫ్రెష్ లుక్ ని బాగానే ఇచ్చాడు. ఈ మేకోవరే.. తమ హీరోకి బ్లాక్ బస్టర్ సాధించేందుకు రహదారి అవుతుందని.. ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
Tags:    
  • Ram Charan 
  • Dhruva Movie 
  • Dhruva First Look 
  • Telugu NEws 

Similar News

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

Copyright @2026

Powered by Blink CMS