వాడు నన్ను లం...అన్నాడు: రకుల్ ప్రీత్ సింగ్
కురచ దుస్తులతో కారులోంచి దిగిన ఫోటో ఏ టైమ్ లో పోస్ట్ చేసిందో కానీ అప్పటినుంచి రకుల్ ప్రీత్ సింగ్ కు కష్టాలు వెంటాడుతున్నాయి. పొట్టి నిక్కర్ తో కారులోంచి దిగుతున్న రకుల్ ఫోటోని చూసి ఒక నెటిజన్ చాలా దారుణంగా పోస్ట్ చేశాడు. పని (సెషన్) పూర్తి చేసుకుంది కానీ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది అని అర్థం వచ్చేలా కామెంట్ పెట్టాడు. దీంతో ఆవేశం తట్టుకోలేకపోయింది రకుల్. చాలా సీరియస్ గా రిప్లై ఇచ్చింది. మీ అమ్మ కూడా ఇలాగే చేసి ఉంటుంది. అందుకే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావ్ అని కామెంట్ చేసింది. ఇది కాస్తా వైరల్ అయ్యి.. రకుల్ కు నెగిటివ్ గా మారింది. తిడితే అతడ్ని తిట్టాలని కానీ అతని తల్లి నిన్ను ఏం చేసింది అంటూ.. నెటిజన్లు రకుల్ ని ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు.
అయితే.. తాను ఏ సందర్భంలో అలా అనాల్సి వచ్చింది సవివరంగా చెప్పుకొచ్చింది రకుల్. తాను చెప్పినది విన్న తర్వాత నెటిజన్లు స్పందించాలని కోరింది. ఈ సందర్బంగా.. తనని కామెంట్ చేసిన వ్యక్తి.. ఎలాంటి పోస్ట్ పెట్టాడో చూపించింది. అందులో తనని అతను… లం.. (బిచ్) అంటూ దూషించాడని.. బాధపడింది. అనరాని మాటలు అన్నందుకు .. కొంచెం ఘాటుగానే విమర్శించానని.. అయితే అందులో తనకు… అతడి కుటుంబాన్ని తిట్టాలనే ఆలోచనే లేదని చెప్పుకొచ్చింది.
Full View