• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఐటెమ్ భామ‌ల కోసం రాజ‌మౌళి...

ఐటెమ్ భామ‌ల కోసం రాజ‌మౌళి వేట‌!

By - Tupaki Desk
Update: 2018-07-26 08:02 GMT
దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌దుప‌రి ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం తెర‌కెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే.  ఎన్టీఆర్‌ - రామ్‌ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న ఆ చిత్రంలోని ఇత‌ర తార‌ల కోసం వేట మొద‌లైంది. క‌థానాయిక‌లుగా ఇద్ద‌రికి చోటుంటుంది కాబ‌ట్టి ఆ ఇద్ద‌రు ఎవ‌ర‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. టాలీవుడ్ భామ‌లే ఖ‌రారు కావొచ్చ‌ని - రాజ‌మౌళి వాళ్ల‌ని సంప్ర‌దించే ప‌నిలో ఉన్నార‌ని ప్ర‌చారం సాగింది. ఆ ప్ర‌చారంలో ఉన్న స‌మంత మొద‌లుకొని ఇత‌ర  కానీ క‌థానాయిక‌లు ఎవ్వ‌రూ కూడా  ఆ విష‌యాన్ని ధృవీక‌రించ‌లేదు. దాంతో జ‌క్క‌న్న బాలీవుడ్ భామ‌ల‌పైనే దృష్టిపెట్టిన‌ట్టు చెప్పుకొన్నారు.

అయితే తాజాగా ఆయ‌న బాలీవుడ్‌ వైపు చూస్తున్న‌ది హీరోయిన్ల కోసం కాద‌ట‌. ఐటెమ్ భామ‌ల కోస‌మట‌. సినిమాలో ఓ కీల‌క‌మైన ఐటెమ్ పాట ఉంటుంద‌ట‌. ఆ పాట‌లో బాలీవుడ్ భామ న‌టిస్తే బాగుంటుంద‌ని ఆయ‌న భావిస్తూ ప‌లువురు క‌థానాయిక‌ల్ని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. హీరోయిన్ల పాత్ర‌ల‌కి మాత్రం ద‌క్షిణాది భామ‌ల్నే ఖ‌రారు చేయ‌వ‌చ్చ‌ని తెలిసింది. న‌వంబ‌రులో మొద‌లుకానున్న ఈ సినిమా  కోసం ఆగ‌స్టులోపు క్యాస్టింగ్ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ట‌. ఈ సినిమాలో న‌టించే క‌థానాయ‌కులు రామ్‌ చ‌ర‌ణ్‌ - ఎన్టీఆర్‌ లు కొన్నాళ్ల‌పాటు బ‌ల్క్ డేట్లు ఇవ్వాల‌ని రాజ‌మౌళి కోరాడ‌ట‌. అందుకు ఇద్ద‌రూ కూడా ఒప్పుకొన్న‌ట్టు తెలిసింది. క‌థానాయిక‌ల్ని కూడా అలాగే అడగొచ్చ‌నీ అందుకు ఒప్పుకొనేవాళ్ల‌కే ఇందులో చోటుంటుంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి.
Tags:    
  • Rajamouli 
  • Bollywood Heroines 
  • Item Songs 

Similar News

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

Copyright @2026

Powered by Blink CMS