• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లిరికల్ సాంగ్: రాజ రాజ...

లిరికల్ సాంగ్: రాజ రాజ చోరుడు వచ్చేశాడు..!

By - Tupaki Desk
Update: 2021-07-29 10:32 GMT
వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రాజ రాజ చోర‌''. హ‌సిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ - సున‌య‌న హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు.. ఇటీవల వచ్చిన టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'రాజ రాజు వచ్చే' అనే సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

'దొరలని మీకు మీరు.. దొరులుతూ తిరిగారు.. చొరబడి చెడిపోతే.. చతికల పడతారు.. దొంగగారు.. ఓ రాజు గారు..' అంటూ వచ్చిన ఈ సాంగ్ చమత్కారంగా ఉంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగ‌ర్ ఫ్రెష్ ట్యూన్ అందించారు. ఈ పాట ద్వారా హీరో చోర కళ గురించి తెలిసేలా హ‌సిత్ గోలి సాహిత్యం రాశారు. సింగర్ మోహన భోగరాజు తనదైన శైలిలో ఈ 'రాజ రాజు వచ్చే' సాంగ్ ను ఆలపించారు. వేదరామన్ సినిమాటోగ్రఫీ అందించగా.. విప్లవ్ నిషాదం ఎడిటింగ్ వర్క్ చేశారు.

'రాజ రాజ చోర‌' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ మరియు అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాలపై రూపొందిస్తున్నారు. నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ళ భరణి - ర్రవిబాబు - కాదంబరి కిరణ్ - శ్రీకాంత్ అయ్యంగార్ - అజయ్ ఘోష్ - వాసు ఇంటూరి - గంగవ్వ తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Full View
Tags:    
  • Srivishnu 
  • Rajarajachora 
  • Raja Raju Vache Song 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS