• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాధికా కళాత్మక బోల్డ్...

రాధికా కళాత్మక బోల్డ్ స్టేట్ మెంట్!

By - Tupaki Desk
Update: 2016-12-19 15:30 GMT
వెండితెరపై నగ్నంగా కనిపించడం అనే అంశంపై ఎప్పుడు ప్రశ్నించినా తనదైన శైలిలో స్పందిస్తుంటుంది రాధికా ఆప్టే... తెలుగులో రక్తచరిత్ర - ధోనీ అంతకు మించి బాలయ్య సరసన లెజెండ్ - లయన్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో రజనీ సరసన "కబాలి" సినిమాలోనూ నటించింది రాధిక. ఇక బాలీవుడ్ లో చేసిన "హంటర్" తదితర సినిమాల్లో మెప్పించిన రాధిక కెరీర్ లో "పర్ చేద్" ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపునే తీసుకొచ్చింది. అయితే ఆ సినిమాలో రాధిక నటించిన న్యూడ్‌ సీన్స్‌ మన బాలీవుడ్‌ తెరపై కనిపించలేదు కానీ... విదేశాల్లో జరిగిన ఫిలిం ఫెస్టివల్స్‌ లో న్యూడ్‌ సీన్స్‌ కలిగిన "పర్‌ ఛేద్‌" కంప్లిట్ మూవీని ప్రదర్శించారు. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే తాజాగా మరోసారి న్యూడ్ సీన్స్ పై స్పందించింది రాధిక.

గతంలో న్యూడ్ సీన్స్ గురించి స్పందించిన ప్రతిసారీ సంచలనాత్మక సమాధానాలు ఇస్తుంటుంది రాధిక. "నన్ను నగ్నంగా చూసి ఎంజాయ్‌ చేయండి, అలా కాకుండా ప్రశ్నించాలనుకుంటే మాత్రం ముందుగా మిమ్మల్ని మీరు నగ్నంగా చూసుకోండి" అంటూ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా మరోసారి నగ్నంగా కనిపించడంపై తనదైన శైలిలో స్పందించింది రాధిక. "నగ్నంగా కన్పించడం అనేది ఒక ఆర్ట్.. ఏదన్నా సినిమాలో నగ్నంగా కన్పించాల్సి వస్తే, ముందుగా ఆ సినిమా కథ నాకు బాగా నచ్చడంతో పాటు అందులో నా పాత్ర అద్భుతంగా ఉండాలి..." అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నగ్నంగా కనిపించడంపై ఇలా స్పందిస్తూ... ఆమె నగ్నంగా కనిపించే సినిమాలో సోషల్ మెసేజ్ కూడా ఉండాలని చెప్పడం కొసమెరుపు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Radhika Apte 
  • Bold Scenes 

Similar News

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS