• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆరు గంటల విచారణలో రకుల్...

ఆరు గంటల విచారణలో రకుల్ కు ఎదురైన ప్రశ్నలు ఇవేనట

By - Tupaki Desk
Update: 2021-09-04 03:30 GMT
టాలీవుడ్ డ్రగ్స్ ఉదంతంలో సినీనటి రకుల్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపటంతో ఆమె షెడ్యూల్ కంటే ముందే అధికారుల ఎదుట హాజరు కావటం తెలిసిందే. ఆరు గంటల పాటు సాగిన విచారణలో ఈడీ అధికారులు ఏమేం ప్రశ్నలు సంధించారు. దానికి రకుల్ ప్రీత్ సింగ్ ఏమని బదులిచ్చారు? అన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆరు గంటల విచారణలోకి కొన్ని ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి.

ఈడీ సంధించిన ప్రశ్నలు.. సందేహాలు

-  నటుడు నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ పబ్ ఖాతాకు పెద్ద మొత్తంలో నిధులు ఎందుకు బదిలీ చేశారు?
-  టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్ తో తెలుసా?
-  కెల్విన్ తో వాట్సాప్ చాటింగ్ ఎందుకు చేశారు?
-  వాట్సాప్ చాటింగ్ లో ఆర్థిక లావాదేవీల మీద ఏలా చర్చించారు? ఎందుకు చర్చించారు (అందుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తూ)
- ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ తోనూ ఆర్థిక లావాదేవీల్ని ఎందుకు చర్చించాల్సి వచ్చింది?
-  బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో ఉన్న సంబంధం ఏమిటి?

ఈడీ అధికారులకు రకుల్ ఏం చెప్పారు?

-  కెల్విన్ ను నేనెప్పుడూ చూడలేదు. అతన్ని కలిసింది లేదు.
- ఈడీ ఆరోపించినట్లుగా మనీ ల్యాండరింగ్ తప్పులకు పాల్పడలేదు. కావాలంటే నా బ్యాంకు ఖాతాల్ని చూడండి ( ఆ సందర్భంగా బ్యాంకుస్టేట్ మెంట్లను ఇచ్చినట్లుగా తెలుస్తోంది)
-  నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ కు ఒక్కసారే వెళ్లా
-  ఎఫ్ క్లబ్ లో 2016లో ఒక పార్టీ జరిగింది.. అందుకే అక్కడకు వెళ్లా.
-  ఎఫ్ క్లబ్ లోనే కెల్విన్ తో పరిచయమైందన్న ఈడీ అధికారుల వాదనను రకుల్ కొట్టిపారేసినట్లుగా సమాచారం.
-  ఇటీవల కెల్విన్ ను విచారించిన ఈడీ అధికారులు.. తమ విచారణలో కెల్విన్ నోటి నుంచి రకుల్ ప్రస్తావన రావటంతోనే.. తాజాగా విచారణకు పిలిచినట్లుగా తెలుస్తోంది.
-  ఎఫ్ క్లబ్ కు నగదును బదిలీ చేయలేదంటూ బ్యాంకు ఖాతాల డిటైల్స్ ఇచ్చినట్లుగా సమాచారం.
-  కెల్విన్ తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపలేదు.
- డ్రగ్స్ కొనుగోలు.. వాటిని వినియోగించటం లాంటి వాటికి నేను దూరం.. కావాలంటే నా బ్యాంకు ఖాతాల్ని పరిశీలించండి.
Tags:    
  • Rakul 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

Copyright @2026

Powered by Blink CMS