• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రక్షితని పూరీ అరిస్తే.....

రక్షితని పూరీ అరిస్తే.. ఆమె అలా రియాక్ట్ అయ్యిందట.

By - Tupaki Desk
Update: 2022-12-15 23:30 GMT
సినిమాలతో పాటుగా తన ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకునేందుకు పూరీ మ్యూజింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. లైఫ్ ఫిలాసఫీని తన జీవితంలో జరిగిన సంఘటనలతో ఉదహరిస్తూ పూరీ మ్యూజింగ్స్ చేస్తున్నారు. తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు పూరీ జగన్నాథ్. ప్రతి విషయం గురించి పూరీ ఇచ్చే వివరణ బాగుంటుంది అందుకే ఆయన మ్యూజింగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కోపంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అన్న విషయం గురించి లేటెస్ట్ గా తన మ్యూజింగ్స్ లో చెప్పారు పూరీ.    

కోపంగా ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండటం మంచిది.. లేదంటే అప్పుడు ఏం మాట్లాడతామో మనకే తెలియదని అన్నారు. అంతేకాదు ఎదుటి వారు కోపం గా ఉన్నప్పుడు కూడా వారిని సైలెంట్ గా ఉంచడమో లేక వారితో సరదాగా మాట్లాడటం చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా ఇడియట్ సినిమా టైం లో జరిగిన ఒక సంఘటన గుర్తు చేశారు పూరీ. ఆ మూవీ షూటింగ్ లో అందులో హీరోయిన్ రక్షిత ఎమోషనల్ గా నటించాల్సి ఉంది.

కానీ ఎంత చెప్పినా ఆమె అలా చేయట్లేదు అందులోనూ ఆమె నవ్వుతూ ఉంది. వెంటనే తనకు కోపం వచ్చి నువ్విలా చేస్తే నిన్ను నెక్స్ట్ సినిమాలో తీసుకోనని ఆమె మీద గట్టిగా అరిచారట పూరీ వెంటనే రక్షిత దాన్ని సీరియస్ గా తీసుకోకుండా నెక్స్ట్ సినిమానే కాదు నీ తర్వాత 10 సినిమాల్లో నేనే హీరోయిన్. ఇప్పుడు కరెక్ట్ గా ఏం చేయాలో చెప్పి చావు అన్నదట.      

రక్షిత అలా అనడం తో అక్కడ ఉన్న వారంతా నవ్వేశారని. తనకు కూడా కోపం తగ్గి నవ్వు వచ్చిందని అన్నారు పూరీ. ఇలా ఎదుటి వారికి కోపం వచ్చినప్పుడు వారిని నవ్వించే ప్రయత్నం చేయాలి అది కూడా వారిని నొప్పించకుండా అని చెప్పారు. పూరీ సినిమాల విషయానికి వస్తే లైగర్ డిజాస్టర్ గా మిగిలింది. తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అన్నది ఇంతవరకు నిర్ణయించలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం పూరీ తన కొడుకు ఆకాష్ తోనే సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్.

విజయ్ దేవరకొండతో పూరీ చేసిన లైగర్ హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా రిలీజ్ అవకుండానే చేద్దామని అనుకున్న జన గణ మన కూడా వదిలేశారు. పూరీ మళ్లీ ఓ సూపర్ హిట్ కొట్టే వరకు అతనితో సినిమాలు చేసేందుకు స్టార్స్ వెనకడుగు వేస్తారని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • PuriJagannadh 
  • IdiotMovie 
  • Rakshitha 
  • Raviteja 
  • CinemaShooting 
  • PuriShoutsOnRakshitha 
  • Tollywood 
  • LigerDisaster 
  • MovieNews 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS