• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైకో వ‌ర్సెస్ కాప్! 'వీ'...

సైకో వ‌ర్సెస్ కాప్! 'వీ' క‌థ మొత్తం లీక్!!

By - Tupaki Desk
Update: 2019-11-05 07:10 GMT
నేచుర‌ల్ స్టార్ నాని 'గ్యాంగ్ లీడ‌ర్‌' త‌రువాత న‌టిస్తున్న చిత్రం `వీ`. సుధీర్ బాబుతో క‌లిసి నాని న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కిస్తున్నారు. కొంత విరామం త‌రువాత నాని.. ఇంద్ర‌గంటి క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డం.. దీన్ని దిల్ రాజు నిర్మిస్తుండ‌టంతో ఈ సినిమాపై స‌హ‌జంగానే అంచ‌నాలు నెల‌కొన్నాయి. దానికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సినిమా ఓ రేంజ్ లో వ‌యొలెన్స్ తో వుంటుంద‌ని హీరో నాని హింట్ ఇస్తున్నాడు. 'వ‌యోలెన్స్ కావాల‌న్నారుగా ఇస్తా.. ఎడాదికి సాలీడ్ గా ఇస్తా..' అని నాని సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాడు.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా స్టోరీ లైన్ ని తెలివిగా చిత్ర బృందం రివీల్ చేసిన‌ట్టు తెలుస్తోంది.  రిలీజ్ డేట్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసిన చిత్ర బృందం ఈ పోస్ట‌ర్ పై క‌థ‌ని రివీల్ చూస్తూ వున్న  చిన్న ట్యాగ్ ని ఉంచింది. `ఎట్ దిల్ అవ‌ర్ లై ఎట్ మై మెర్సీ ఆల్ మై ఎనీమీస్' ఈ ట్యాగ్ లైన్ లోనే క‌థ వుంద‌ని అర్థ‌మ‌వుతోంది. 'ఈ గంట‌లో నా శ‌త్రువులంద‌రు నా ద‌య వ‌ల్ల ప్ర‌శాంతంగా వున్నారు` అనే అర్థంలో వున్న ఈ ట్యాగ్ లైన్ సినిమా ఏ నేప‌థ్యంలో సాగుతుందో చెప్పేస్తోంది. గ్రేట్ లెజెండ‌రీ రైట‌ర్ విలియ‌మ్స్ షేక్ స్పియ‌ర్ రాసిన `ది టెంపెస్ట్‌` నుంచి ఈ సినిమా ట్యాగ్ లైన్ ని ద‌ర్శ‌కుడు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అంటే `వీ` ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య సాగే వార్ గా క‌నిపించ‌నుంద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలిసిపోతోంది.

క‌థ విష‌యంలో లోతుగా ఆలోచిస్తే ఇందులో నాని- సుధీర్ బాబు బ్ర‌ద‌ర్స్ గా క‌నిపించ‌బోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. నాని సైకో కిల్ల‌ర్ గా క‌నిపిస్తార‌ని.. అత‌న్ని ఆపే పాత్ర‌లో సుధీర్ బాబు క‌నిపించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని తెలుస్తోంది. నివేదా థామ‌స్‌- అదితిరావు హైద‌రీ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రం మార్చి 25న సంద‌డి చేయ‌బోతోంది.
Tags:    
  • Tolllywood 
  • Nani 
  • Sudheer Babu 
  • Tupaki Updates 
  • Tupaki News 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS