36 వయసులో 16 ప్రాయం ఎలా సాధ్యం మ్యామ్?
సానబట్టే కొద్దీ చాకులా తయారయ్యే స్వభావం కొందరికే ఉంటుంది. ఆ కోవకే చెందుతారు ప్రియమణి. కెరీర్ ఆరంభమే రబ్బరు గాజుల పిల్లగా యువతరం మనసు దోచిన ప్రియమణి జాతీయ అవార్డ్ నాయికగా గొప్ప గౌరవం అందుకున్నారు. ఎన్టీఆర్ సరసన యమదొంగ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాక వరుసగా పలువురు టాప్ హీరోల సరసన ప్రియమణి నటించారు. సౌత్ అన్ని భాషల్లోనూ రాణించారు.
2003లో ఎవరే అతగాడు అనే తెలుగు చిత్రంతో కథానాయిక అయిన ప్రియమణి కెరీర్ ఇప్పటికే రెండు దశాబ్ధాలకు చేరువగా ఉంది. ఇప్పుడు తన వయసు 36. అయినా ప్రతిభ ముందు వయసు చిన్నబోతోంది. ఇంకా పదహారేనా? అనేంతగా భ్రమించేలా ప్రియమణి ఇప్పటికీ అద్భుత రూపలావణ్యాన్ని మెయింటెయిన్ చేయడం వెనక రహస్యం ఏదైనా కానీ.. ఇటీవల బుల్లితెర వెండితెర అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియెన్ ని అలరిస్తున్నారు. బుల్లితెర రియాలిటీ జడ్జీగా ప్రియా చిందించే నవ్వులకు ఫిదా అవ్వని వారే లేరు.
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్ శారీలో కనిపించి అంతర్జాలంలో సంచలనంగా మారారు. అదే అందమైన నవ్వు క్రీగంటి చూపులతో ప్రియమణి ఇప్పటికీ కుర్రకారు గుండెల్ని మీటుతోంది అనేందుకు ఇవే ప్రూఫ్ లు. నల్ల గౌనులో తాపీగా వీపందాన్ని ఎలివేట్ చేసిన తీరు ఆసక్తికరం.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... విరాఠ పర్వం -నారప్ప లాంటి క్రేజీ చిత్రాల్లో ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. ఆసక్తికరంగా ఒకసారి ప్రియమణి సినీనేపథ్యం బంధురికాల్ని పరిశీలిస్తే... తాను విద్యాబాలన్ కి బంధువు పాపులర్ నేపథ్య గాయకురాలు మల్గాడి సుభకు మేనకోడలు అని తెలిసింది.