పొట్టి గౌనుల్లో ఇద్దరూ భలేగున్నారే

Update: 2017-03-28 07:45 GMT
ఇప్పుడు ఫిల్మీ ఈవెంట్లలో ఎంత గ్లామర్ ఒలకబోస్తే అంత ఫేమస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది టాప్ హీరోయిన్లు సైతం ఇదే ఫాలో అవుతున్నారు. అసలు సమంత ఈ ట్రెండ్ కు ఊతం ఇవ్వడంతో.. ఆ తరువాత రకుల్ ప్రీత్ వంటి భామలు దానిని మరింత ముందుకు తీసుకుపోయారు. తక్కిన యంగ్ హీరోయిన్లు కూడా అదే లైన్లో నడుస్తున్నారు.

నిన్న ఐపా అవార్డుల తాలూకు ఎనౌన్సమెంట్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా చాలామంది యంగ్ తారలు అక్కడ తళుక్కుమన్నారు. వారిలో సెక్సిణి ప్రగ్యాజైస్వాల్ మరియు క్యూటీ శాన్వి అదరగొట్టేశారనే చెప్పాలి. పొట్టి గౌనులో శాన్వి దారపోసిన అందాలు అన్నీ ఇన్నీ కాదు. తెలుగులో విష్ణు సరసన రౌడీ సినిమాలో అందాలను దారబోసిన శాన్వి.. ఇప్పుడు కన్నడలో బిజీగా ఉన్నా కూడా.. తెలుగువారి కోసం ఈ రేంజులో గ్లామరసం చిందించడానిక రెడీ అన్నట్లుంది చిన్న గౌనులో ఈ పెద్ద పాప.

ఇక గుంటూరోడు వంటి సినిమాలతో ఈ మధ్యకాలంలో చాలా ఎదురుదెబ్బలే తిన్న ప్రగ్యా జైస్వాల్ చేతిలో ఇంకా చాలా తెలుగు సినిమాలున్నాయి. అయినా కూడా తన గ్లామర్ టచ్ తో పొట్టి గౌనులో పిచ్చెత్తించిందీ భామ. అమ్మడు కుర్చీలో కూర్చొని సోయగాలు ఒలకపోస్తుంటే.. వాటిని పట్టుకోవడానికి కెమెరాలకు టైమ్ సరిపోలేదు తెలుసా!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News