ఆదిపురుష్.. పుష్పను కొట్టేసింది!
డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకొని కూడా కలెక్షన్స్ పరంగా ఊహించని రికార్డులని క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంపై మొదటి నుంచి ఏ స్థాయిలో హైప్ ఉందో చెప్పడానికి ప్రస్తుతం వచ్చిన కలెక్షన్స్ నిదర్శనం అని చెప్పొచ్చు. దర్శకుడు ఓం రౌత్ మరికొద్దిగా కాన్సంట్రేషన్ పెట్టి ఇండియన్ కల్చర్ ని కరెక్ట్ గా పోర్ట్రైట్ చేసి ఉంటే కచ్చితంగా ఆదిపురుష్ సంచలనాలు క్రియేట్ చేసేది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
దర్శకుడు ఓం రౌత్ చెప్పాలనుకున్న పాయింట్ ని కరెక్ట్ గానే ఇంటరెస్టింగ్ గానే చెప్పారు. అయితే మూవీపై నెగిటివ్ టాక్ రావడానికి కారణం రామాయణంతో ఈ చిత్రాన్ని పోల్చి చూడటమే. రామాయణం కథనికి ఆధునీకరణ చేసి చూపిస్తున్నట్లు ఓం రౌత్ టీమ్ ప్రెజెంట్ చేసిన శ్రీరాముడు, హనుమాన్, సీత, లక్ష్మణుడి పాత్రలతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ప్రేక్షకులు ఆదిపురుష్ లో చూపించిన విధానాన్ని డైజిస్ట్ చేసుకోలేకపోయారు.
ఇదే సినిమాపై డివైడ్ టాక్ పెరగడానికి కారణం అయ్యింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే ఆదిపురుష్ చిత్రాన్ని బ్యాన్ చేయాలనే డిమాండ్ వరకు హిందుత్వ సంఘాల వారు వెళ్ళారు. ఇన్ని అడ్డంకుల నడుమ కూడా నిలకడగా ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్ రాబడుతూ వారం రోజుల్లో 400 కోట్ల మార్క్ ని దాటేసింది. పుష్ప ప్రపంచ వ్యాప్తంగా 360 కోట్ల గ్రాస్ అందుకోగా దానిని ఆదిపురుష్ బీట్ చేసింది.
అలాగే కాంతారా 400 కోట్ల రికార్డ్ ని కూడా ఆదిపురుష్ బ్రేక్ చేసింది. విక్రమ్ 417 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఆదిపురుష్ ఈ వీకెండ్ లో బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఆదిపురుష్ బిజినెస్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ చిత్రం షేర్ పరంగా 250 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 320 కోట్లు ఈ మూవీ బ్రేక్ ఎవెన్ టార్గెట్ ఉంది. దానిని అందుకోవాలంటే మరో 70 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంటుంది.
లాంగ్ రన్ లో మరో వారం రోజులు నిలకడగా కలెక్షన్స్ కొనసాగితే బ్రేక్ ఎవెన్ అందుకునే అవకాశం ఉంటుంది. టికెట్ రెట్లు తగ్గించిన నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలతో కలిసి వచ్చి చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే బ్రేక్ ఎవెన్ దగ్గరకి ఆదిపురుష్ ఓవరాల్ కలెక్షన్స్ రీచ్ కావొచ్చు.