• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిర్మాతలకు చుక్కలు...

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న భామ!

By - Tupaki Desk
Update: 2019-11-12 08:30 GMT
హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగాలంటే ఎవరికైనా సరైన యాటిట్యూడ్ ఉండడం ముఖ్యం.  నటన.. గ్లామర్ తో పాటు నిర్మాతలను ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మసలుకుంటేనే కెరీర్ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఈమధ్య ఒక టాలీవుడ్ హీరోయిన్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రెండు మూడేళ్ళ క్రితమే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు మొదట్లో రెండు మంచి హిట్స్ తగలడంతో ఫుల్ డిమాండ్ వచ్చింది. అయితే తర్వాత ఫ్లాపుల సీరీస్ మొదలైంది.  వరసగా అరడజను ఫ్లాపులతో కెరీర్ ఇక ఫినిష్ అయింది అనే స్టేజికి చేరింది.  సరిగ్గా అదే సమయంలో ఒక మల్టిస్టారర్ సినిమాతో హిట్ సాధించింది. తర్వాత మరో  సినిమాలో నటిస్తే అది డిజాస్టర్ అయింది.  ఇప్పుడు చేతిలో ఒక తెలుగు సినిమా ఉంది కానీ అమ్మడి దెబ్బకు నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట.

రీసెంట్ గా తనతో సినిమా ఒప్పుకున్న ఫిలిం యూనిట్ వారికి లంచ్ బిల్ పంపిందట.   ఒక్కపూట ఈ పాప బైట చేసిన లంచ్ చేస్తే వచ్చిన బిల్ ఎంతో తెలుసా?.. 8 వేలు. దీంతో సదరు ఫిలిం యూనిట్ వారు అవాక్కయ్యారట.  అసలే ఈ బ్యూటీ నటించిన గత 8 చిత్రాల్లో 7 ఫట్లు..  ఇప్పుడు చేతిలో ఉండేది ఒకే తెలుగు సినిమా.  ఆ సినిమా అటూ ఇటూ అయితే కొత్త ఆఫర్లు రావడం కూడా కష్టమే. ఇక పాప స్లిమ్ముగా ఉంటుందా అంటే అదీ లేదు.  ఇలాంటి పరిస్థితిలో ఇలా నిర్మాతలను ఇబ్బంది పెడితే అది ఈ భామకే కష్టం అని అంటున్నారు.  ఈ బ్యాడ్ టాక్ కూడా అత్యంతవేగంగా టాలీవుడ్ లో స్ప్రెడ్ అవుతోందట. ఇకనైనా పాప జాగ్రత్తపడడం మంచిదని అంటున్నారు.
Tags:    
  • Popular Heroine 
  • showing Attitude to producers 
  • No Hits In Her Career 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS