• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నానుంచి స్పైసీ...

నానుంచి స్పైసీ ఆశిస్తున్నారా?

By - Tupaki Desk
Update: 2015-08-27 09:34 GMT
వలువలు ఒలిచి పబ్లిక్‌ లో పందేరం పెట్టడానికి ఎప్పుడూ ముందుంటుంది పూనమ్‌ పాండే. బికినీ, టూపీస్‌, పొట్టి నిక్కర్లతో ఎక్స్‌ పోజింగ్‌ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించింది అమ్మడు. నిరంతరం వివాదాలతో  చెలిమి చేయడం ఈ అమ్మడికే చెల్లింది. అయితే ఇటీవలి కాలంలో చడీ చప్పుడు చేయక బుద్ధిగా కనిపిస్తోంది.

పూనమ్‌ ఓ తెలుగు సినిమాలో కూడా నటించేసింది. వీరూ.కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పేరు 'మాలిని అండ్‌ కో'. ఇప్పటికే తన దర్శకుడితో కలిసి ప్రచారం జోరుగానే సాగించింది. ఈ శుక్రవారమే థియేటర్లలోకి సినిమా రిలీజవుతోంది కాబట్టి కొన్ని ఆసక్తికర సంగతుల్ని ముచ్చటించిందిలా.

మొదటిసారి చెట్టు, పుట్ట పట్టుకుని సాంగ్స్‌ వేసుకున్నా. అది కూడా ఓ తెలుగు సినిమా కోసం. బాగా ఎంజాయ్‌ చేశా. అయితే ప్రేక్షకులు నానుంచి పద్ధతైన దుస్తులు ఆశించరు. బికినీలు, టూపీసుల్లో హాట్‌ గా కనిపిస్తానే అనుకుంటారు. అయితే ఈ చిత్రంలో అలాంటి కంటెంట్‌ ఉండదు. ఇదో పూర్తి డిఫరెంట్‌ రోల్‌. కొత్త రూపంలో కనిపిస్తా అని చెప్పింది.

అయినా ఇకనుంచి సీరియస్‌ రోల్స్‌ చేయాలనుకుంటున్నా. అవకాశం ఇస్తే మిగతా హీరోయిన్ల కంటే బాగా నటించి చూపిస్తానని దర్శకనిర్మాతలకు సవాల్‌ విసురుతోంది.
Tags:    
  • Poonam pandey 
  • Malini and co movie 
  • telugu NEws 

Similar News

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS