పూజా హెగ్డే అందాల విందు.. ఎంత అందంగా ఉందొ..
పూజా హెగ్డే మోడల్ గా కెరియర్ మొదలు పెట్టి.. నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో.. ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు ఛాన్స్ లు వచ్చాయి. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాతో అటు బాలీవుడ్ లోనూ మెరిసింది. హృతిక్ రోషన్ సరసన ఈ బ్యూటీ నటించి మెప్పించింది.
అయితే తాజాగా ఈ భామ తన అందాలతో మతిపోగొడుతుంది. తన పర్‌ఫెక్ట్ షేపులతో మైండ్ బ్లాక్ చేసేస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా కుర్రకారుకు మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే టైట్ డ్రెస్ లో మెరిస్తూ... కుర్రకారు గుండెల్లో మంట పుట్టిస్తోంది. శరీరానికి అంటి ఉన్న టైట్ డ్రెస్ లో ఈ బ్యూటీ అందాలను ఆరబోసింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకుంది.
ఈ ఫోటో షూట్ లో హాట్ హాట్ పోజులిస్తూ రెచ్చిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు హాట్ బాణాలు విసురుతున్నారు. లైక్స్, కామెంట్స్ పెడుతూ... వైరల్ గా చేస్తున్నారు. ఇక ఈ సారి పూజా హెగ్డే ఫోటో షూట్ హాట్ డోస్ పెంచేసిందనే చెప్పాలి. ఎద అందాలను ఆరబోస్తూనే... థైస్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. పూజా ఎద అందాలు కనిపిస్తుంటే... కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు.
ఇక పూజా హెగ్డే జీ సినిమా అవార్డుల వేడుకలో మెరిసింది. చాలా మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొని సందడి చేయగా.... అందులో బుట్ట బొమ్మ మెరిసింది.ఇలా ట్రెండీ వేర్‌లో హాట్ ట్రీట్ ఇచ్చింది. పూజా హెగ్డే కెరీర్ పరంగా ఇప్పుడు కాస్త స్లో అయిందనే చెప్పాలి. గతేడాది ఆమె నుంచి నాలుగు సినిమాలు విడుదల కాగా... అందులో నాలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న SSMB 28 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తి అయింది. మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్ తో కలిసి కిసి కా భాయ్ కిసి కా జాన్ చిత్రంలో నటిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.