టూపీస్ లో అగ్గి రాజేసిన పూజా హెగ్డే
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. గత ఏడాది అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకుని మరో విక్టరీని ఛేజిక్కించుకుంది. ఇప్పుడు రాధేశ్యామ్ రూపంలో 2022 ఆరంభాన్ని అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. రాధేశ్యామ్ చిత్రంలో ప్రేరణ గా పూజా లుక్ ఇప్పటికే అభిమానుల హృదయాల్ని హత్తుకుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సరసన నటించింది కాబట్టి ఆ క్రేజ్ మరో లెవల్ కి చేరుకుంటోంది.
మరోవైపు తమిళంలో ఇలయదళపతి విజయ్ సరసన బీస్ట్ లాంటి భారీ చిత్రంతో ట్రీటివ్వబోతోంది. మూగమూడి తర్వాత దశాబ్ధం గ్యాప్ తో తమిళంలో రెండో సినిమా చేస్తోంది పూజా. టాలీవుడ్ కోలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ ఇటీవల బిజీ అయ్యింది.
మరోవైపు పూజా హెగ్డేకి సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. నిరంతరం ఈ బ్యూటీ వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ అనుచరుల్ని పెంచుకుంటోంది. ఇటీవలే మాల్దీవుల్లో వరుస బికినీ షూట్లతో అగ్గి రాజేసింది. ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోషూట్ నుంచి మరో టూపీస్ ఫోటోని షేర్ చేసి హీట్ పెంచింది. పింక్ బికినీలో పూజా ఎంతో హాట్ గా కనిపిస్తోంది. పర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో ఈ బ్యూటీ మైండ్ బ్లాక్ చేస్తోంది.