• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రా.. సెక్సీ అందాలతో...

రా.. సెక్సీ అందాలతో ఆకలితీరుస్తా: రెజినా

By - Tupaki Desk
Update: 2020-03-24 13:30 GMT
రెజినా కెసెండ్రా. తెలుగు తెరకు పరిచయం అక్కర్లేని పేరు. చెన్నైలో పుట్టి పెరిగి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటగా తమిళంలోనే హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. తెలుగులో ఎస్ఎంఎస్ సినిమాతో తన సినీ కెరీర్ ని ప్రారంభించి  తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో మంచి ఫామ్ ని కంటిన్యూ చేసింది. మొదటి నుండి గ్లామర్ షోకి వెనుకాడని రెజినా నక్షత్రం, మిస్టర్ చంద్రమౌళి సినిమాలలో విపరీతంగా అందాలను ఆరబోసింది. తన గ్లామర్ తో లక్షలాది అభిమానులను సంపాదించుకొని ఎల్లప్పుడూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అలరిస్తుంది.

ఈ మధ్యే కెరీర్ లో ఊపు తగ్గిన రెజినా రీసెంట్ గా చిరంజీవి 'ఆచార్య' సినిమా ఐటమ్ సాంగ్ లో చిందేసిందట. ఇక సినిమాలు తక్కువ ఉండటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. ఇటీవలే రెజినా బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకా ఫ్యాన్స్ ఊరుకుంటారా.. బ్లాక్ డ్రెస్ లో మిలమిల మెరుస్తున్న రెజినా మేని ఛాయను చూసి డ్రీమ్స్ లోకి విహరిస్తున్నారు. హాట్ హాట్ గా థైస్ చూపిస్తూ.. సెక్సీగా దర్శనమిస్తున్న ఎద పొంగులను ఎరగా వేస్తున్న పోజు చూసి కుర్రకారు అల్లాడిపోతున్నారు. అవకాశాలు లేక సుందరిని ఎవరు పట్టించుకోట్లే గాని కరెక్ట్ గా కాన్సంట్రేషన్ చేస్తే రెజినా ఫిగర్ ఇట్టే వేడి రగిలిస్తుంది. ఏదేమైనా అభిమానులు మాత్రం ఈ పోజులో రెజినాను చూసి గాల్లో తేలిపోతున్నారు.
Tags:    
  • Photo Story Hot Regina Cassandra In Bkack Dress 
  • Regina Cassandra 
  • Regina Cassandra Latest Photos 
  • Regina Cassandra Hot Images 
  • Regina Cassandra Latest Stunning Pics 
  • Regina Cassandra Adorbale Looks 
  • Tupaki 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS