ఫొటోటాక్‌ : సిగ్గు పడుతూ క్లీవేజ్‌ షో

Update: 2020-12-17 06:30 GMT
ఆర్‌ ఎక్స్‌ 100 ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌ పూత్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడు కూడా ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్ లను కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంది. సినిమాలు సక్సెస్ కాకున్నా కూడా ఈమె ఫొటో షూట్ లతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తుంది. హీరోయిన్‌ గానే కాకుండా ఐటెం సాంగ్ లకు కూడా ఓకే చెబుతూ అందాల ప్రదర్శణ విషయంలో ఏమాత్రం మొహమాటం పడకుండా వ్యవహరిస్తున్న ఈ అమ్మడు తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటోలు మరింతగా ఈ అమ్మడిపై యూత్‌ ఆడియన్స్‌ కు అభిమానం కలిగేలా చేస్తున్నాయి.

ఈ ఫొటోల్లో సిగ్గు పడుతున్న పాయల్‌ రాజ్‌ పూత్‌ క్లీ వేజ్ షో తో వావ్‌ అనిపిస్తుంది. క్లీవేజ్ షో విషయంలో గతంలో నే ఈమె బోల్డ్‌ ఫొటోలను షేర్‌ చేసింది. కాని ఈసారి మాత్రం ఇంకాస్త ఎక్కువ అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ అమ్మడి అందాల ప్రదర్శణ అందరిని ఆకట్టుకుంటుంది. ముందు ముందు ఈ అమ్మడి అందాల ప్రదర్శణ మరెంత దూరం తీసుకు వెళ్తుందో చూడాలి. ఇన్‌ స్టా గ్రామ్‌ ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇది అంటున్నారు.
Tags:    

Similar News