• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప‌వ‌న్ ఆ చానెల్ ను...

ప‌వ‌న్ ఆ చానెల్ ను కొన్నారా?

By - Tupaki Desk
Update: 2018-07-18 10:36 GMT
కొద్ది రోజుల క్రితం కొన్ని తెలుగు న్యూస్ చానెళ్లపై జ‌న‌సేన అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరుగుబాటు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై కొంత‌కాలం నుంచి దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని....ఆ చానెళ్ల వైఖ‌రిని ప‌వ‌న్ ఎండగ‌ట్టారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ కు సంబంధించిన కార్య‌క్రమాల‌పై స‌ద‌రు చానెళ్లు పెద్ద‌గా శ్ర‌ద్ధ వ‌హించ‌లేదు. అంత‌కుముందు నుంచి సొంత‌గా ఓ చానెల్ ను ప్రారంభించాల‌ని ప‌వ‌న్ యోచిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఓ ప్ర‌ముఖ న్యూస్ చానెల్ ను ప‌వ‌న్ కొన‌బోతున్నార‌న్న వార్త కొద్ది రోజులుగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ ....తాజాగా చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయ్యాయి. జ‌న‌సేన ఐటీ వింగ్ కార్యాల‌యం ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన ప‌వ‌న్ అక్క‌డకు వ‌చ్చిన 99 టీవీ చానెల్ విలేక‌రి ద‌గ్గ‌ర మైక్ తీసుకొని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ మైక్ ను ఎగాదిగా చూసిన ప‌వ‌న్.....``ఓహ్ మ‌న‌దే``అని అన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో 99టీవీ చానెల్ ను ప‌వ‌న్, ఆయ‌న స‌న్నిహితులు కొన్న‌ట్లుగా ...సోష‌ల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఆ చానెల్ మైక్ ను చూసిన ప‌వ‌న్...`ఓహ్ మ‌న‌దే` అని అంటూ చిరున‌వ్వు చిందించ‌డంతో ఈ పుకార్ల‌కు బ‌లం చేకూరింది. వాస్త‌వానికి - 99 టీవీ చానెల్ ను త‌మ్మారెడ్డి స్థాపించారు. ఆయ‌న చిరంజీవికి - మెగా ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడు. అదీగాక‌, జ‌న‌సేన‌లో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్..ఓ చానెల్ ను కొన్న‌ట్లు పుకార్లు వ‌స్తున్నాయి. తాజాగా ప‌వ‌న్ వ్యాఖ్య‌లతో చంద్రశేఖ‌ర్, ప‌వ‌న్ కొన్నది ఈ చానెల్ అని చాలా మంది క‌న్ ఫ‌మ్ చేస్తున్నారు. అయితే, ఈ విష‌యంపై ఇప్ప‌టికీ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

Tags:    
  • Pawan kalyan 
  • News Channel 
  • Telugu News 

Similar News

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

Copyright @2026

Powered by Blink CMS