• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'తలైవి' లుక్‌ పై నిత్యా...

'తలైవి' లుక్‌ పై నిత్యా మీనన్‌ కామెంట్స్‌

By - Tupaki Desk
Update: 2019-11-26 14:42 GMT
ప్రస్తుతం తమిళనాట ఎక్కడ చూసినా కూడా జయలలిత బయోపిక్‌ గురించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జయలలిత జీవితంపై తమిళంలో రెండు సినిమాలు ఒక వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ఈ మూడింటిలో కూడా ఎక్కువ శాతం మంది విజయ్‌ దర్శకత్వంలో కంగనా నటిస్తున్న 'తలైవి' చిత్రంపై దృష్టి పెట్టారు. ఇక మరో సినిమాలో నిత్యామీనన్‌ అమ్మగా నటిస్తుంది. ఆ సినిమాకు 'ది ఐరెన్‌ లేడీ' అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. ఇక వెబ్‌ సిరీస్‌ లో రమ్యకృష్ణ అమ్మగా నటిస్తోంది.

ఇటీవలే తలైవి సినిమా ఫస్ట్‌ లుక్‌ వచ్చింది. ఈ ఫస్ట్‌ లుక్‌ పై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మేకప్‌ సరిగా సూట్‌ అవ్వక పోవడంతో పాటు కంగనా హావభావాలు కూడా సరిగా లేవంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ది ఐరెన్‌ లేడీ సినిమాలో జయలలిత పాత్ర పోషిస్తున్న నిత్యా మీనన్‌ స్పందిస్తూ అమ్మ పాత్రకు తాను మాత్రమే పర్‌ ఫెక్ట్‌ సూట్‌ అవుతాను. ఆ పాత్ర కోసం నాకు నేను చాలా మార్పులు చేసుకుంటున్నాంటూ చెప్పుకొచ్చింది.

జయలలిత గురించి నాకు చిన్నప్పటి నుండి చాలా ఆసక్తి. ఆమె గురించి ఇప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ఆమె లాగే నేను ఏదైనా మొహంపైనే చెప్పేస్తాను. ఆమెలా ఉండేందుకు వంద శాతం ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను చేస్తానంటూ చెప్పుకొచ్చింది. నాకు తప్ప ఆ పాత్ర మరెవ్వరికి సెట్‌ అవ్వదన్నట్లుగా నిత్యామీనన్‌ కామెంట్స్‌ చేసింది. ఆమె కామెంట్స్‌ ఇండైరెక్ట్‌ గా కంగనాను ఉద్దేశించి అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.
Tags:    
  • Nithya Menon 
  • Thalaivi look 
  • Nithya Menon comments on Thalaivi look 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS