• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిన్నే నిన్నే: లవ్ సాంగ్...

నిన్నే నిన్నే: లవ్ సాంగ్ తో వచ్చిన 'అశ్వథ్థామ'

By - Tupaki Desk
Update: 2019-12-19 13:38 GMT
యువ హీరో నాగ శౌర్య త్వరలో 'అశ్వథ్థామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నూతన దర్శకుడు రమణ తేజ రూపొందిస్తున్న ఈ సినిమాను శౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.  రిలీజ్ కు రెండు నెలలు కూడా లేకపోవడంతో ప్రచారకార్యక్రమాలలో జోరు పెంచారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఈ సినిమా నుండి 'నిన్నే నిన్నే' అంటూ సాగే మొదటి  లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.  ఈ సినిమాకు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల.  ఈ పాటకు సాహిత్యం అందించినవారు రమేష్ వాకచర్ల.  అర్మాన్ మాలిక్.. యామిని ఘంటసాల ఈ పాటను పాడారు.  "నిన్నే నిన్నే యదలో నిన్నే చెలియా నీకై నేనే వేచానులే అలుపే రాదే అదుపే లేదే. అయినా సమయం సరిపోదులే.. "  అంటూ మంచి రొమాంటిక్ ఫీల్ తో హీరో పాడే పాట ఇది.  మధ్యలో కొన్ని బిట్స్ లో మాత్రం హీరోయిన్ అందుకుంటుంది. లిరిక్స్ సింపుల్ గా ఉన్నప్పటికీ ఎంతో అందంగా క్యాచీగా ఉన్నాయి.  శ్రీచరణ్ ఈ పాటకు మంచి ఫీల్ ఉండే ఎనర్జిటిక్  ట్యూన్ అందించారు. అర్మాన్ మాలిక్.. యామిని ఘంటసాల ఈ పాటను చక్కగా పాడారు.  నాగశౌర్య- మెహ్రీన్ ల జోడీ ఒక అందమైన కూల్ హిల్ స్టేషన్లో రొమాన్స్ చేస్తున్న విజువల్స్ అందంగా ఉన్నాయి.

'అశ్వథ్థామ' ఆడియోకు ఈ పాట మంచి బోణీ అనే చెప్పాలి. రొమాంటిక్ సాంగ్ కాబట్టి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువే.  'అశ్వథ్థామ' లో మిగతా పాటలు.. టీజర్ రిలీజ్ అయ్యేలోపు ఈ 'నిన్నే నిన్నే' ను వినేయండి.


Full View

Tags:    
  • Ninne Ninne Full Song 
  • Naga Shaurya 
  • Aswathama Movie 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS