• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మూడో అమ్మాయి కొత్త...

మూడో అమ్మాయి కొత్త మోడల్‌!?

By - Tupaki Desk
Update: 2015-06-27 23:49 GMT
ఒక సినిమాలో ఒక భామతోనే రొమాన్స్‌ చేసే అలవాటుంది మహేష్‌కి. ఒకే సినిమాలో ఇద్దరు భామలతో రొమాన్స్‌ చేసిన అనుభవం కూడా అంతగా లేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఒకే ఒక్క సినిమాలో ఇద్దరు భామలతో రొమాన్స్‌ చేశాడు. కానీ ఒకే సినిమాలో ఒకే ఫ్రేములో ముగ్గురు భామలతో రొమాన్స్‌ చేసే అరుదైన అవకాశం వచ్చిందిప్పుడు. అంతటి అందగాడు, కోడె దూడ స్పీడున్నోడు ఇంతకాలం ఇలా చేయకపోవడమేంటి? అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. ఆ సందేహాలకు సమాధానమే బ్రహ్మాస్త్రం అని అంటున్నారు.

మహేష్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మూెత్సవం'  తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు(పరిశ్రమలో 50వ బర్త్‌డే) కానుకగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో సమంత ప్రధాన నాయిక అని ఆల్మోస్ట్‌ కన్‌ఫామ్‌. రెండో నాయికగా ప్రణీత కూడా కన్‌ఫామే అంటున్నారు. ఇక మూడో నాయిక ఎవరైతే బావుంటుంది? అని ఆలోచించిన శ్రీకాంత్‌ అడ్డాల రాశి ఖన్నా వైపు మొగ్గు చూపిస్తున్నాడు. ఊహలు గుసగుసలాడే, జిల్‌ చిత్రాల్లో రాశి పెర్ఫామెన్స్‌ ఆకట్టుకుంది. కుర్రకారుకు మత్తెక్కించే హొయలు రాశిలో పుష్కలంగా ఉన్నాయి. కాని మ్యాటర్‌ ఏంటంటే.. మహేష్‌ బాబు ఎవరైనా కొత్త హీరోయిన్‌ను తీసుకుందాం అంటున్నాడట. బ్రహ్మూెత్సవంలో కిక్కు పెంచడానికి ఓ కొత్త మోడల్‌ అయితేనే బావుంటుందని భావిస్తున్నాడట. చూద్దాం ఏం చేస్తారో...

Tags:    
  • Mahesh Babu 
  • brahmostavam Movie 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS