• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్...

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియా పాట్లు..!

By - Tupaki Desk
Update: 2021-03-16 00:30 GMT
ఒక సినిమా విజయంలో సంగీతం మరియు నేపథ్య ముఖ్య భూమిక పోషిస్తుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ - ఎస్.ఎస్. థమన్ హవా నడుస్తోందని చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందిస్తూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో పనిలో పనిగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా పెంచుకుంటున్నారు. ఈ విషయంలో ప్రెజెంట్ థమన్ కాస్త ముందున్నాడనే చెప్పుకోవాలి.

థమన్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. తన సంగీతంతోనే సూపర్ హిట్స్ అందిస్తున్న తమన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' - సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' - కింగ్ నాగార్జున 'వైల్డ్ డాగ్' - నందమూరి బాలకృష్ణ 'బీబీ3' వంటి పెద్ద సినిమాలకు వర్క్ చేస్తున్నారు. అయితే మ్యూజిక్ ఇచ్చాం మన పని అయిపోయింది అని కాకుండా.. స్టార్ హీరోల సినిమాలకి ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషనల్ టీమ్ మెంబర్ గా మారి రెగ్యులర్ గా ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ.. చిట్ చాట్ సెషన్స్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమాకి సరైన ప్రమోషన్స్ జరగడం లేదని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రానికి అప్డేట్ ఇచ్చే బాధ్యత తీసుకున్న థమన్.. బ్యాగ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ పనులు చూసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అలానే ఎప్పటి నుంచో ఊరిస్తున్న మూడో పాటను కూడా త్వరలోనే విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. అలానే ఈ మధ్య 'సర్కారు వారి పాట' సినిమాకి సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తూ వస్తున్నాడు థమన్. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నాడని నెటిజన్స్ అంటున్నారు.
Tags:    
  • Netizens Trolls 
  • Ss Thaman 
  • Tollywood 
  • Telugu News 

Similar News

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS