• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీ‌ రెడ్డి...

శ్రీ‌ రెడ్డి ప్రొడ‌క్ష‌న్స్ ఆఫ‌ర్ కావాలా?

By - Tupaki Desk
Update: 2019-12-23 11:26 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప‌రువు మ‌ర్యాద‌ల్ని మంట క‌లిపిన వివాదాస్ప‌ద న‌టిగా శ్రీ‌ రెడ్డి పేరు హిస్ట‌రీకెక్కింది. మా పెద్ద‌ల నిర్వాకంపై సినీ పెద్ద‌లంతా మండి ప‌డిన సంగ‌తిని మ‌ర్చిపోలేం. అయితే ఎవ‌రు ఎలా పోయినా శ్రీ‌ రెడ్డి కి మాత్రం సోష‌ల్ మీడియాలో ఏకంగా 70ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఏర్ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ భామ సామాజిక సేవ‌కు ఉప‌క్ర‌మించింది. ఇక‌పై సోష‌ల్ సేవ చేస్తూనే సినీప‌రిశ్ర‌మ ప్ర‌తిభ‌ను ఎంక‌రేజ్ చేస్తుంద‌ట‌.

త్వరలోనే  శ్రీ రెడ్డి ప్రొడక్షన్స్ పేరు తో నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నానని శ్రీ‌రెడ్డి ప్ర‌క‌టించింది. సినీ పరిశ్రమలో అవకాశాలు దొరక్క కష్టపడుతున్న కొత్త వారి కోసమే ఈ ప్ర‌య‌త్నం అని వెల్ల‌డించింది. అయితే ఎలాంటి వారిని ఎంపిక చేసుకుంటారు? అని ప్ర‌శ్నిస్తే.. తొలి ఛాన్స్ తమిళనాడు ట్యాలెంటుకేన‌ట‌. ఆ తర్వాత తెలుగు వారి గురించి ఆలోచిస్తానని నిష్క‌ల్మ‌షంగా చెప్పేసింది. నేను సినిమా అవకాశాల కోసమే కాదు షార్ట్ ఫిలింస్‌ కోసం కూడా చాలా కష్టపడ్డాను. నాలాంటి బాధ‌లు ఎవ‌రూ పడకూడద‌న్న‌దే నా ఉద్ధేశం`` అని తెలిపింది శ్రీ‌రెడ్డి.

పెళ్లెప్పుడు? అన్న‌దానిపైనా శ్రీ‌రెడ్డి స్పందించింది. నాకు జీవితంలో పెళ్లి ఆలోచ‌న‌ లేదు. నేను సన్యాసిని త‌ర‌హా. జీవితంలో జరిగిన ఘోరమైన అవమానాల వ‌ల్ల‌నే ప్రేమ- పెళ్లి అనేవి ఆలోచించ‌ లేద‌ని తెలిపింది. ఒక స‌న్యాసిని.. సామాజిక క‌ర్త‌గా శ్రీ‌రెడ్డి త‌న‌ని తాను నిరూపించుకునే ప‌నిలో ఉన్నార‌న్న‌మాట‌!!
Tags:    
  • Tollywood 
  • Tollywood Laatest Updates 
  • Tollywood Gossips 
  • Need Sri Reddy Productions Offer 
  • Sri Reddy Productions 
  • Sri Reddy Productions Offers 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS