నాటీ గాళ్స్ థై షో పిచ్చెక్కించిందిలే!
పబ్లిక్ లోకి వస్తే మొహమాటం కూడదు! అన్నట్టుగా ఉంది ఈ భామల వాలకం. అసలే కాంపిటీషన్ ఠఫ్ గా ఉంది. సోషల్ మీడియాల పుణ్యమా అని ప్రపంచంలో ఉన్న అందాల భామలంతా డైరెక్టుగా అభిమానుల ముందుకే వచ్చి విందు చేస్తుంటే.. ఇక ఈ పోటీలో తమకంటూ ఓ ఐడెంటిటీ ఉండాలని కొందరు ఆరాటపడుతున్నారు.
ఆ కోవలోనే ఇదిగో లేటెస్టుగా ముంబైలోని ఓ ఈవెంట్ కి వెళుతూ అందాల ముద్దుగుమ్మలు రకుల్ ప్రీత్.. ప్రగ్య జైశ్వాల్ మీడియా కెమెరాలకు చిక్కారు. అసలే వేడెక్కించే థై షోస్ తో ఎగ్జిబిషన్ పెట్టేయడంతో మ్యాడమ్ మ్యాడమ్ ప్లీజ్ ప్లీజ్! అంటూ ఫోటోగ్రాఫర్లు వెంటాడారు. ఆ థై ఎగ్జిబిషన్ ని తనివితీరా కవర్ చేసేందుకు ముంబై మీడియా ఆరాటపడడం ఈ వీడియో చూసిన వారికి ఇట్టే తెలిసిపోతోంది. ఖరీదైన పడవ లాంటి కార్ లో దిగిపోయిన రకుల్ థై షో.. ఆ బ్లాక్ డ్రెస్ లో ఎలివేషన్ హీటెక్కించిందనే చెప్పాలి.
ముంబై వీధుల్లో హంసల జాతర ఆ లెవల్లో ఉంది మరి. ఇక రకుల్ .. ప్రగ్య ఇద్దరి కెరీర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఆగమ్యగోచరంగా ఉంది. ఇక్కడ ఆ ఇద్దరినీ ఎవరూ పట్టించుకునే సీన్ కనిపించడం లేదు. అందుకే కాస్తంత థై స్లిట్ డ్రెస్సులతో .. పిక్కల పైకి ఫ్రాకులతో కళ్లన్నీ తమవైపే తిప్పుకునేందుకు నానా ప్రయాసలు పడుతన్నారు. కనీసం ఈ ప్రయత్నం అయినా అవకాశాలు తెస్తుందేమో!!