• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్: నరుడా డోనరుడా...

ఫస్ట్ లుక్: నరుడా డోనరుడా నీకేం కోరిక?

By - Tupaki Desk
Update: 2016-09-19 12:40 GMT
నరుడా ఓ నరుడా నీకేమి కోరికా.. అంటూ అప్పట్లో రంభ రాగాలు తీస్తుంటే.. పక్కనే బాలయ్య చిందులేశాడు. ఇది భైరవద్వీపం కహానీ. అయితే ఇప్పుడు మాత్రం ''నరుడా డోనరుడా'' అంటున్నాడు హీరో సుమంత్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే వచ్చింది అన్నట్లుంది ఈ పోస్టర్ రాక. పదండి అసలు ఈ సినిమా కథాకమీమిషు ఏంటో చూద్దాం.

హిందీలో సూపర్ హిట్ అయిన సినిమా 'విక్కీ డోనర్'. ఈ సినిమాను చాలామంది తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. చివరకు మల్లిక్ రామ్ అనే కొత్త కుర్రాడి డైరక్షన్లో.. సుమంత్ దీనిని రీమేక్ చేశాడు. చాన్నాళ్ళుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నా కూడా.. ఎందుకో ఔట్ పుట్ బయటకు వచ్చి సినిమా రిలీజవ్వడానికి చాలా టైము పట్టేలానే ఉంది. అదిగొ ఇప్పుడు తొలి స్టెప్ గా మనోళ్ళు ఫస్ట లుక్ రిలీజ్ చేశారు. డైరక్టుగా పోస్టర్ మీదనే ఐ యామ్ స్పెర్మ్ డోనార్ అని చెప్పేస్తూ.. ధియేటర్లో ఏం చూపించబోతున్నాడో క్లారిటీగా చెప్పేస్తున్నారులే. అదే ఈ పోస్టర్లలో బాగున్న అంశం.

ఇకపోతే సుమంత ఈ సినిమాతో నీకేం కోరిక అంటే.. ఇంకేం చెబుతాడు.. నాకు ఒక హిట్టు కావాలి అని కోరుకుంటాడు. మరి ప్రేక్షకులు ఈ స్పెర్మ్ డోనార్కు ధియేటర్లలో డబ్బులు డొనేట్ చేసి హిట్టును పుట్టిస్తారా? వెయిట్ అండ్ సి.
Tags:    
  • Sumanth 
  • Naruda Donaruda Movie 
  • Telugu News 

Similar News

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

Copyright @2026

Powered by Blink CMS