• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ పాపని చూసి నాని గుండె...

ఆ పాపని చూసి నాని గుండె బద్దలైంది

By - Tupaki Desk
Update: 2016-07-16 04:41 GMT
నాని సినిమాల్లో నేచురల్ స్టార్.  కానీ రియల్ లైఫ్ లో మాత్రం నేచురల్ పర్సన్. చిన్ని విషయాలకే కదిలిపోతుంటాడు. ఈ మధ్యనే మేముసైతం కార్యక్రమానికి వచ్చి.. అక్కడ ఓ కుటుంబం పడుతున్న కష్టం చూసి కన్నీళ్లు పెట్టుకోవడం కళ్లారా చూశారు ఆడియన్స్. ఇప్పుడు ఓ వీడియో చూసి బాగా కదిలిపోయాడు. తన బాధను ఓ వాక్యంలో అందరితో పంచుకున్నాడు.

ట్విట్టర్ లో ఓ చిన్నారి వీడియోని షేర్ చేసిన నాని.. 'గుండె లక్షల ముక్కలైంది. బద్దలైపోయింది' అంటూ రాసుకొచ్చాడు. నాని. ఇంతకీ ఆ వీడియోలో ఓ చిన్నారి పాప ఉంటుంది. మొహమంతా గాయాలతో ఉన్న ఓ చిన్నారి వీడియో అది. ప్రపంచాన్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఐసిస్ అరాచకాలకు సాక్ష్యం ఈ చిన్నారి. ఆ ఉగ్రమూకల దెబ్బకి ఇరాక్.. సిరియాల నుంచి విదేశాలకు పారిపోయి శరణార్ధులుగా బతకాల్సి వస్తోంది.

ఈ వీడియోలో కనిపిస్తున్న పాపకు తన పేరు తెలీదు.. తన తండ్రి ఎక్కడ చనిపోయాడో తెలీదు.. టిఫిన్, భోజనం చేశావా అని అడిగితే కన్నీళ్లు పెట్టేసుకుంటోంది ఈ పాప. ఈ వీడియో చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే. అందుకే తన బాధను తట్టుకోలేక అభిమానులతో పంచుకున్నాడు నాని.
Tags:    
  • Nani 
  • Hero Nani 
  • Telugu NEWs 

Similar News

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

2026-11-12 06:57 GMT

శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తప్పిన పెద్ద ముప్పు!

2026-11-12 06:51 GMT

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2026-11-12 06:06 GMT

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

అనిరుధ్ పెళ్లి వీడియోలపై వార్నింగ్.. ప్రైవసీకి భంగం కలిగిస్తే చర్యలు తప్పవా?

2026-11-12 05:55 GMT

Copyright @2026

Powered by Blink CMS