• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో మల్లూ లేడీ మియా...

మరో మల్లూ లేడీ మియా దిగిపోతోంది

By - Tupaki Desk
Update: 2016-09-03 07:30 GMT
టాలీవుడ్ లో మలయాళీ భామల హంగామా బాగానే నడుస్తోంది. ఇప్పటికే నయనతార టాప్ స్టేజ్ లో ఉండగా.. కీర్తి సురేష్ సక్సెస్ సాధించేసింది. ఇక అనుపమా పరమేశ్వరన్- నివేదా థామస్ ల అరంగేట్రం జరిగిపోగా.. మంజిమా మోహన్- మడొన్నా సెబాస్టియన్ లు కూడా రంగంలోకి దిగిపోతున్నారు. ఇప్పుడు మరో మలయాళీ సుందరి మియా జార్జ్ ను తెలుగులోకి తీసుకొచ్చేస్తున్నారు టాలీవుడ్ మూవీ మేకర్స్.

ఇప్పటికే 20కి పైగా మలయాళ- తమిళ చిత్రాల్లో నటించిన మియా జార్జ్.. త్వరలో సునీల్ హీరోగా నటించే ఓ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్.. ఇప్పటికే శరవేగంగా సాగిపోతోంది. హైద్రాబాద్ లోనే సునీల్-క్రాంతి మాధవ్ ల మూవీ షూటింగ్ జరుగుతుండగా.. రీసెంట్ గా హీరోయిన్ పాత్రకు మియా జార్జ్ ను ఫైనలైజ్ చేశారు.

పలు చిత్రాల్లో మియా నటనను చూసిన క్రాంతి మాధవ్.. ఏరి కోరి మరీ ఆమెనే ఎంచుకున్నాడని తెలుస్తోంది. త్వరలో మియా జార్జ్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానుంది. ఓనమాలు చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఈ దర్శకుడు.. దానికి అవార్డులను కూడా అందుకోగా.. రెండో సినిమా మళ్లీ మళ్లీ ఇది రాని రోజుతో ప్రేక్షకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు.

Tags:    
  • Miya George 
  • Kranthi Madhav Film 

Similar News

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

Copyright @2026

Powered by Blink CMS