• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాక్సీ డ్రైవర్ తో...

టాక్సీ డ్రైవర్ తో ప్రేమాయణం

By - Tupaki Desk
Update: 2017-08-15 10:47 GMT
ఒక్కోసారి హీరోయిన్స్ సినిమాల్లో ఎంత కష్టపడ్డ వారికి అంతగా ఛాన్సులు రావు. అలాగే వాళ్ళు తీసిన సినిమాలు ఎంత హిట్ అయినా నెస్ట్బి సినిమాలో అదృష్టం ఉంటే మంచి చాన్స్ లబోస్తోంది. ఇప్పుడు ఓ హీరోయిన్  కూడా అదే పరిస్థితులను ఎదుర్కొంటోంది మాళవిక నాయర్. మలయాళీ చిత్ర పరిశ్రమ ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ ఢిల్లీ భామకు వచ్చిన మొదట్లో మంచి పేరు తెచ్చుకుంది.

2013 లో కాస్త బిజీ అయిన ఈ అమ్మడు తర్వాత 2015 లో టాలీవుడ్ లో నాని సరసన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చాన్స్ కొట్టేసి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా మాళవిక నాయర్ కి మాత్రం అంత పెద్దగా అవకాశాలు రాలేవు. ఆ తర్వాత నాగ శౌర్యతో  కళ్యాణ వైభోగమే అనే సినిమాలో కూడా చేసింది. కాని తరువాత చదువే ముఖ్యమంటూ డిగ్రీ పూర్తి చేయడానికి ఊరెళ్ళిపోయింది.  అయితే ఇప్పుడు యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న విజయ్ దేవరకొండతో ఓ మంచి ఛాన్స్ కొట్టేసింది. రాహుల్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ చేశాడు విజయ్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో విజయ్ ఓ టాక్సీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్.

అసలే ఈ మద్యన టాలీవుడ్లో మల్లూ భామల తాకిడి ఎక్కువైంది. కీర్తి సురేష్‌.. అనూ ఎమ్మానుయేల్.. క్యాథరీన్ త్రెసా.. అబ్బో ఈ గ్యాంగ్ ఆఫ్‌ గాళ్స్ ఇరగదీస్తున్నారంతే. మరి మాళవిక కూడా వీరి సరసన చేరుతుందా? 
Tags:    
  • Malavika Nair 
  • Vijay Devarakonda 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS