• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ మేనల్లుడు.. గ్రాండ్...

మహేష్ మేనల్లుడు.. గ్రాండ్ లాంచ్ ఈవెంట్

By - Tupaki Desk
Update: 2019-11-11 06:48 GMT
టాలీవుడ్ లో వారసుల హవా కొన సాగుతూనే ఉంది. తాజాగా మునుపటి తరం సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. ఇప్పటి సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ సినిమా లాంచ్ నిన్న ఘనంగా జరిగింది.  ఒక వైపు ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్.. మరోవైపు  పొలిటికల్.. బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండడం తో లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిపారు.

ఈ కార్యక్రమం కోసం స్పెషల్ గా సెట్ వేయడం.. యాంకర్ ను పెట్టడం అందరి దృష్టి ని ఆకర్షించింది. ఏదో లైవ్ అంటే లైవ్ అన్నట్టు కాకుండా భారీ సినిమా కార్యక్రమం తరహా లో జిమ్మీ క్రేన్ లాంటి ఉపయోగించడం గమనార్హం. ఇక అతిథుల లిస్టు కూడా పెద్దదే.  రామ్ చరణ్.. రానా దగ్గుబాటి.. నమ్రత.. అమల అక్కినేని.. సుధీర్ బాబు..  నరేష్. తదితరులు సినిమా ఇండస్ట్రీ  నుంచి హాజరయ్యారు. గల్లా ఫ్యామిలీ సభ్యులు కాకుండా  రామ్మోహన్ నాయుడు.. కేశినేని నాని తదితర రాజకీయ నాయకులు హాజరయ్యారు.  

ఈ సినిమాలో గల్లా అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకుడు.  రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్.  జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాను అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.
Tags:    
  • Mahesh Babu 
  • Ashok Galla 
  • Galla Jayadev 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • Tupaki News 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS