త్రివిక్రమౌళిఫైడ్... అభిమానుల ఆతృత చూశారా?
మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట అనే సినిమా విడుదలైన తర్వాత ఆయన త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించారు. మహేష్ బాబు సినిమా ప్రకటించారో లేదో ఆలస్యంగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయిన తరువాత మహేష్ బాబుకు కథ నచ్చలేదని కథ మొత్తం మార్చారు అనే ప్రచారం జరిగింది.
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ తర్వాత మహేష్ బాబు తల్లి మరణించడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. షూటింగ్ మొదలుపెడదాం అనుకునే లోపు మహేష్ బాబు తండ్రి కూడా మరణించడంతో ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టలేదు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి అనేక ప్రచారాలు అయితే తెర మీదకు వస్తున్నాయి. వీలైనంత త్వరలో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించి త్వరలోనే విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆగస్టు 11వ తేదీని సినిమా రిలీజ్ చేసినందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అది మహేష్ బాబు కెరియర్లో 29వ సినిమాగా రిలీజ్ అవ్వనుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కథ ఫైనల్ అవ్వలేదని ప్రచారం జరుగుతున్న సినిమా పక్కా కావడంతో మహేష్ అభిమానులు త్రివిక్రమ్ సినిమా 28వ సినిమా అని రాజమౌళి సినిమాని 29వ సినిమా అని సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు.
రాజమౌళి త్రివిక్రమ్ పేర్లు కలుపుతూ trivikramoulified అంటూ ఒక ట్యాగ్ తో తమ మహేష్ బాబు సినిమాలు రెండు బ్లాక్ బస్టర్ అవుతాయంటూ... మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండు సృష్టిస్తున్నారు. ఇంకేముంది మహేష్ అభిమానుల ఆనందం చూసి... టాలీవుడ్ కూడా ఆశ్చర్యపోతోంది. ఎందుకంటే అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ అప్డేట్ కరెక్ట్ గా లేదు. మరోపక్క రాజమౌళి సినిమా కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ వీళ్ళు మాత్రం ఇప్పటినుంచే పండగ చేసుకుంటున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.