• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుమ్మడికాయ కొట్టే టైమ్...

గుమ్మడికాయ కొట్టే టైమ్ వచ్చిందోచ్!

By - Tupaki Desk
Update: 2019-04-03 07:36 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమా చివరిదశ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి మెజారిటీ షూటింగ్ పూర్తి చేసినా కొన్ని పెండింగ్ సీన్లను చిత్రీకరిస్తూ సినిమాకు ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడట.  వీటితో పాటుగా ఏప్రిల్ 15 లోపు రెడు పాటలను కూడా హైదరాబాద్ లో చిత్రీకరిస్తాని సమాచారం.

ఏప్రిల్ 15 న మరో రెండు పాటల చిత్రీకరణ కోసం అబూదాబికి 'మహర్షి' టీమ్ పయనమవుతోందట. వారం రోజులపాటు అక్కడున్న బ్యూటిఫుల్ లోకేషన్స్ లో పాటలను చిత్రీకరిస్తారట.  ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత 21 న హైదరాబాద్ కు తిరిగి వస్తారని హైదరాబాద్ లో గుమ్మడికాయ ఫంక్షన్ చేస్తారని సమాచారం.  అంతలోపే ప్రమోషన్స్ జోరు పెంచే ప్లాన్స్ వేసుకున్నారట.  ఎలెక్షన్స్ హంగామా ఏప్రిల్ 11 వ తారీఖున పూర్తి అవుతుంది కాబట్టి.. ఆ తర్వాతే ప్రమోషన్స్ జోరు పెంచాలని అనుకుంటున్నారట.

రీసెంట్ గా 'మహర్షి' నుండి మొదటి లిరికల్ సాంగ్ 'ఛోటీ ఛోటీ బాతే' లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఈ పాటకు మంచి స్పందనే దక్కింది.  మహేష్ లాస్ట్ ఫిలిం 'భరత్ అనే నేను' కు దేవీశ్రీప్రాద్ సూపర్ హిట్ ఆల్బమ్ అందించాడు కాబట్టి ఈ సినిమాకూ అదే మ్యాజిక్  రిపీట్ చేస్తాడని అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు
 
Tags:    
  • Mahesh Babu 
  • maharshi Movie 
  • Pooja Hegde 
  • Vamsi Paidipally 
  • Latest Updates 

Similar News

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

Copyright @2026

Powered by Blink CMS