• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #మాయ మాయ లిరిక్.. హ‌రిక‌థ...

#మాయ మాయ లిరిక్.. హ‌రిక‌థ విన్నంత హాయిగా..!!

By - Tupaki Desk
Update: 2021-08-12 10:03 GMT
హీరో శ్రీ విష్ణు న‌టిస్తున్న‌ తాజా చిత్రం `రాజ రాజ చోర` టీజర్ వినూత్న కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ``మాయా మాయ..`` అంటూ సాగే ఈ ప్రత్యేకమైన రొమాంటిక్ నంబర్ చాలా ఆసక్తిని క‌లిగిస్తోంది.

ఇది రెగ్యులర్ మెలోడీ కాదు.. కానీ లీడ్ పెయిర్‌ మధ్య ప్రేమను కాస్త కామిక్ టచ్ తో ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంది. హాయిగా హ‌రిక‌థ విన్న‌ట్టుంది ఈ ప్ర‌యోగం!..  వివేక్ సాగర్ విభిన్నమైన ట్యూన్ తో కొత్తగా ప్ర‌య‌త్నించారు. అనురాగ్ కులకర్ణి తన ఉత్తమమైన పాటతో అల‌రించారు. సేనపతి భరద్వాజ పాత్రుడు సాహిత్యం కూడా బాగుంది. ఇలాంటి ప్ర‌యోగాలు అన్నివేళ‌లా వెల్ కం చెబుతారు యూత్. ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. పూర్తి సినిమాలో మాయ మాయ విజువ‌ల్ గానూ పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు.

శ్రీ విష్ణు- మేఘా ఆకాష్ మధ్య కెమిస్ట్రీ పాట‌లో బాగా కుదిరింది. మేఘ ఈ చిత్రంలో ఆరాధ్యగా కనిపించ‌నుంది. రవిబాబు- తనికెళ్ల భరణి- సునైనా త‌దిత‌ర‌ తారాగణం న‌టిస్తున్నారు.. హసిత్ గోలి ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు. టిజి విశ్వ ప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించారు. లిరికల్ వీడియో క్రియేటివ్ గా ఆక‌ట్టుకుంది. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. విప్లవ్ నిషాదం ఎడిటింగ్ అందిస్తున్నారు. కృష్ణ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ కాగా.. జీ మ్యూజిక్ సంగీతాన్ని విడుదల చేసింది.
Full View
Tags:    
  • Srivishnu 
  • Maaya Maaya 
  • Lyrical Song 
  • Rajarajachora 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS