బేబమ్మ కూడా గ్లామర్ గీత దాటేసింది

సాధారణంగా ఏ రంగంలో నైనా సుదీర్ఘ కాలం పాటు సక్సెస్‌ఫుల్ గా కెరీర్ ను ముందుకు తీసుకు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది గ్లామర్ కు ప్రాధాన్యం ఇచ్చే సినీ రంగం లో ఇది మరింత కష్టం అనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో నూ ఫలితాల తో సంబంధం లేకుండా దూసుకుపోతోన్న హీరోయిన్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో కొందరు ఉన్నారు. అందులో కృతి శెట్టి ఒకరు.
'ఉప్పెన' చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్ గా వచ్చిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టింది. కానీ, ఆమె నటించిన గత నాలుగు చిత్రాలు మాత్రం డిజాస్టర్లు గా మిగిలాయి. అయినా ఆమె మరిన్ని ఆఫర్ల ను అందుకుంటూనే ఉంది. ఇలా సినిమాలతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం బేబమ్మ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్ కు మజా ను పంచుతోంది.
సినిమాల్లోకి హీరోయిన్ గా అడుగు పెట్టిన తర్వాత కృతి శెట్టి పెద్దగా స్కిన్ షో మాత్రం చేయలేదని తెలిసిందే. కానీ, ఈ మధ్య ప్రతికూల ఫలితాలు ఎదురవుతోన్న కారణమో ఏమో కానీ.. తరచూ గ్లామర్ షో చేస్తోన్న ఫొటోల ను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ క్యూట్ హీరోయిన్ కొన్ని ఘాటు ఫొటోల ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో డోసు పెంచేసి మరీ బోల్టు ట్రీట్ ఇస్తోన్న కృతి శెట్టి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డీప్ నెక్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేసే ఫొటోలను షేర్ చేసింది. అంతేకాదు, ఇందులో ముందుకు వంగి కొన్ని, పక్కకు పడుకుని కొన్ని పిక్స్ కు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె లేలేత అందాలు చూపరుల కు ఓ రేంజ్‌లో కనువిందు చేసేస్తున్నాయి.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆమె పిక్స్ కు చాలా మంది 'అదుర్స్', 'సూపర్', 'క్యూట్', 'గార్జియస్', 'సెక్సీ' అంటూ రకరకాల కామెంట్లు చేస్తోన్నారు. ఫలితంగా కృతి శెట్టి షేర్ చేసిన ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోన్నాయి.