ఫొటోటాక్ : భీమ్ కంటే ముందు ఫిజ్ తో వచ్చిన ఎన్టీఆర్
మరో వారం రోజుల్లో నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరు ఎదురు చూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని కొమురం భీమ్ వీడియో రామరాజు ఫర్ భీమ్ వీడియో రాబోతుంది. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో ఎలా ఉంటాడు అంతా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో ఎన్టీఆర్ మీడియా ముందుకు చాలా తక్కువ వచ్చాడు. ఆయన లుక్ మరియు ఔట్ ఫిట్ ఎలా ఉంటుందా అంటూ ఉత్కంఠతతో వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన ఎన్టీఆర్ కమర్షియల్ ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్లాక్ అండ్ వైట్ ఔట్ ఫిట్ లో ఎన్టీఆర్ ను ఈ ఫొటో షూట్ లో చూడవచ్చు. కొమురం భీమ్ పాత్ర కోసం కాస్త బరువు పెరిగినట్లుగా ఇందులో కనిపిస్తున్నాడు. ఇదే పర్సనాలిటీతో కొమురం భీమ్ లుక్ లో కనిపించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులు మరియు ప్రేక్షకులు అప్పీ పీజ్ లుక్ కు ఫిదా అవుతున్నారు. తనకు ఎంతో ఇష్టం అయిన అప్పీ పీజ్ కోసం ఎన్టీఆర్ వరుసగా మూడవ ఏడాది ప్రమోషన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఎక్కువగా కమర్షియల్స్ లో నటించడు. కాని అప్పీ పీజ్ తో ఒప్పందం మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.