• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేజీఎఫ్‌ 2 న్యూ రిలీజ్...

కేజీఎఫ్‌ 2 న్యూ రిలీజ్ డేట్ లాక్‌

By - Tupaki Desk
Update: 2021-08-20 03:31 GMT
కన్నడ రాక్‌ స్టార్ యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్‌ సంచలన విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో వీరి కాంబోలో రూపొందిన కేజీఎఫ్ 2 మరింత సంచలనంను సృష్టిస్తుంది. మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రెండవ పార్ట్‌ విషయంలో అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. గత ఏడాదిలోనే వస్తుంది అనుకున్న కేజీఎఫ్ 2 కరోనా వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. గత నెలలో విడుదల చేయాలని భావిస్తే సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారు అయ్యింది.

ప్రశాంత్ నీల్‌ కొత్త విడుదల తేదీ విషయంలో అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ ఏడాదిలోనే విడుదల ఉంటుంది అంటూ అంతా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కనుక కేజీఎఫ్ 2 సినిమా విడుదల తేదీ విషయంలో అన్ని భాషల్లో పోటీ మరియు ప్రత్యేక సందర్బంను చూడాల్సిన అవసరం ఉంది. కనుక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దసరా సీజన్ లో కేజీఎఫ్ 2 రాబోతున్నట్లుగా చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో విడుదల తేదీని ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ విడుదల తేదీ ని మార్చుతున్నారు. కనుక ఆ విడుదల తేదీపై కన్నడ మేకర్స్ దృష్టి పెట్టారు అనేది కొందరు చెబుతున్న మాట. కాని ఇప్పటి వరకు కేజీఎఫ్ 2 విడుదల విషయమై ఎలాంటి స్పష్టత రాలేదు. యూనిట్‌ సభ్యులు విడుదల తేదీ విషయంలో లీక్ ఇవ్వడం లేదు. కన్నడ మీడియా లో మాత్రం కేజీఎఫ్ 2 ను వచ్చే దసరాకు విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా కథనాలు అల్లుతున్నారు. అసలు విషయం ఏంటీ అనేది తెలియాలంటే కేజీఎఫ్ 2 మేకర్స్ నుండి రెండు మూడు రోజుల్లో రాబోతున్న ప్రకటన తో క్లారిటీ రావాల్సి ఉంది.




Tags:    
  • KGF 
  • yash 
  • KGF2 
  • Kollywood 
  • Movie News 
  • Latest 

Similar News

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS