• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: ఫిదా...

ఫోటో స్టోరీ: ఫిదా చేస్తున్న రొమాంటిక్ బ్యూటీ

By - Tupaki Desk
Update: 2020-04-06 07:50 GMT
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' లో హీరోయిన్ కేతిక శర్మ తెలుసు కదా? అయినా 'రొమాంటిక్' పోస్టర్లు.. ఇతర ప్రోమోస్ చూసినవారు చచ్చినా కేతికను మర్చిపోరు.. మర్చిపోజాలరు.  అలాంటి హాట్నెస్ ఈ కేతికకు సొంతం.  ఈతరంలో ఉన్న మిగతా హీరోయిన్ల తరహాలోనే ఈ భామ కూడా సోషల్ మీడియాను షేక్ చెయ్యడంలో ఎప్పుడో పీహెచ్డీ పట్టా పుచ్చుకుంది.

కేతిక తన ఇన్స్టాలో పోస్ట్ చేసే ఫోటోలకు స్పందన భారీగా ఉంటుంది. ఇప్పుడు అందరూ లాక్ డౌన్ పుణ్యమా అని ఎవరి ఇంట్లో వారు కూర్చున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేవారిని పక్కన పెడితే మిగతా వారు కుదిరితే టీవీ చూస్తారు.. లేకపోతే సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తారు. ఇలా జనాలకు ఎక్కువ సమయం దొరకడంతో హాటు భామల పాత ఘాటు ఫోటోలకు డిమాండ్ పెరిగిందని సమాచారం.  ఈ భామలు తాజాగా పోస్ట్ చేసే ఫోటోలే కాకుండా ఎప్పుడో పోస్ట్ చేసిన ఫోటోలను కూడా వెతికి మరీ లైకులు కొట్టడం.. కామెంట్లు పెట్టడడం లాంటివి చేస్తూ లాక్ డౌన్ కాలాన్ని చిలిపిగా గడుపుతున్నారు. పైనున్న ఫోటోను కేతిక ఈ ఫిబ్రవరిలో పోస్ట్ చేసింది. అయితేనేం.. ఇప్పుడు డిమాండ్ పెరిగింది.. లైకులు కామెంట్లు కొత్తగా వస్తున్నాయి.. ఫోటో కూడా వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో కేతిక బ్రౌన్ కలర్ టాప్ ధరించి అందాల విందు చేస్తూనే.. ఓ సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.  హెయిర్ స్టైల్ కూడా అదిరిపోయింది. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ లాగా కనిపిస్తోంది.  'రొమాంటిక్' సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ ఆ సినిమా రిలీజ్ అయితే ఈ భామ క్రేజ్ డబల్.. ట్రిపుల్ కావడం ఖాయం. అందులో ఏమాత్రం సందేహం లేదు.
Tags:    
  • Ketika Sharma Adorbale Pic 
  • Ketika Sharma Photos 
  • Ketika Sharma Latest Hot Photos 
  • Ketika Sharma Images 
  • Ketika Sharma Hot Bikini Photos 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

Copyright @2026

Powered by Blink CMS