నయనతార గురించి కరణ్ అంత మాట అంటాడా?
`కాఫీ విత్ కరణ్ `టాక్ షో ప్రత్యేకతల గురించి చెప్పాల్సిన పనిలేదు. టాక్ షో ఎంత ఎంటర్ టైనింగ్ గా ఉంటుందో? అంతే ఓపెన్ గానూ అక్కడ నిజాలు కక్కేస్తుంటారు సెలబ్రిటీలు. మీడియాలో ఎన్నిరకాలుగా ఎలాంటి కథనాలు వైరల్ గా మారినా వాటిని ఖండించారు గానీ..కరణ్ టాక్ షోలో మాత్రం అన్ని ఎంతో ఓసెన్ గా మాట్లాడేస్తుంటారు.
కరణ్ టాక్ షోకి ఉన్న ప్రత్యేక అదే. భారతీయ భాషలన్నింటిలో ఇలాంటి షోలు చాలానే ఉన్నాయి. కానీ కరణ్ రాబట్టినంత వీజీగా మరో షో ఇలాంటి వాస్తవాలు వెలికి తీయలేదు అన్నది అంతే వాస్తవం. అందుకే కరణ్ టాక్ షోకి పాన్ ఇండియా వైడ్ అంత క్రేజ్. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కరణ్ ని నెట్టింట విమర్శలకు గురిచేస్తోంది.
ఇటీవలే సీజన్ -7కి సమంత..అక్షయ్ కుమార్ హాజరైన సంగతి తెలిసిందే .ఈ షోలో సమంత ఎన్నో వాస్తవాలు మాట్లాడింది. చివరికి నాగ చైతన్యతో విడాకుల విషయంపై కూడా ఓపెన్ గానే మాట్లాడింది. ఈ క్రమంలోనే నయనతారతో తనకున్న బాండింగ్ గురించి సామ్ రివీల్ చేసింది. నయనతార చాలా మంచిదని.. ఇద్దరు కలిసి నటించిన సినిమా గురించి చెప్పుకొచ్చింది.
ఆ సినిమా చివరి షూటింగ్ రోజున నయన్ ఎంతో ఎమోషనల్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చింది. దానికి కరణ్ జోహార్ స్పందిస్తూ `ఓకే అవునా నాట్ ఇన్ మై లిస్ట్` అంటూ కామెంట్ చేశాడు. దీంతో అతడి పై నయన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సౌత్ లోనే క్రేజీ హీరోయిన్ నయనతార. అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న భామగా కొన్ని సంవత్సరాలుగా వెలిగిపోతుంది.
స్టార్ హీరోలే ఆమెడేట్లు కోసం వెయిట్ చేస్తున్నారు. అంతటి క్రేజీ బ్యూటీని పట్టుకుని తన లిస్ట్ లో లేదని చెప్పడం ఏంటి? కరణ్ కి చిప్ చెడిందా? అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి మాటలు మళ్లీ రిపీట్ చేయకండి సార్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
`నాట్ ఇన్ మై లిస్ట్` అంటే దానర్ధం అసలు నయనతార ఎవరో అతనికి తెలియదని అర్ధమా? లేక టాక్ షో పరంగా ఆమెను ఆహ్వానించే ఉద్దేశం లేక అలా అన్నారా? అన్నది తెలియాల్సిన అంశం. కారనాలు ఏవైనా కరణ్ నయన్ ఫ్‌యాన్స్ కి మాత్రం గట్టిగానే టార్గెట్ అవుతున్నారు. నయనతార ఇటీవలే విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుని ఓ ఇంటిదైన సంగతి తెలిసిందే.