• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కనికకు 5వసారి కరోనా...

కనికకు 5వసారి కరోనా పాజిటివ్.. అందరిలోనూ ఆందోళన

By - Tupaki Desk
Update: 2020-04-03 09:30 GMT
బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత నెల 20న ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గతనెల 31న రెండు రోజుల క్రితం ఆమెకు 5వ సారి కరోనా పరీక్ష చేశారు. ఆ పరీక్షలో కూడా ఆమెకు పాజిటివ్ రావడంతో వారి కుటుంబంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

మార్చి 20 నుంచి 31 వరకు ఏం జరిగింది.? కనికకు ఎలా కరోనా సోకిందనే దానిపై ఆమె కుటుంబ సభ్యులు ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కనిక కపూర్ లండన్ నుంచి మార్చి 9వ తేదీన ముంబై వచ్చారని అక్కడి నుంచి 11వ తేదీన లక్నో వచ్చారని తెలిపారు. అక్కడ పలు పార్టీలకు హాజరయ్యారని.. జ్వరం రావడంతో జ్వరం గోలిని 17న వేసుకున్నారని తెలిపారు. కానీ జ్వరం తగ్గకపోవడంతో వైరస్ వచ్చిందని అనుమానించి 19న వైద్యులను పిలిపించామన్నారు.

కనిక రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించామన్నారు. ఆ మరునాడు రిపోర్టులో కనికాకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. ఆమెను వెంటనే లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారని తెలిపారు.

ఇక మార్చి 20 నుంచి 31వ తేదీ వరకు ఐదుసార్లు కరోనా టెస్టులు చేసినా ఆమెకు పాజిటివ్ రావడంతో వారి కుటుంబంలో , ఫ్యాన్స్  లో ఆందోళన నెలకొంది. ఆస్పత్రిలో చేరిన కొత్తలో వైద్యులతో గొడవపడి చికిత్స కు నిరాకరించిన కనిక ఇప్పుడు సహకరిస్తోందని వైద్యులు తెలిపారు. ఆమెకు నెగెటివ్ వచ్చేదాకా చికిత్స చేస్తామన్నారు.
Tags:    
  • Kanika Kapoor tests positive for Covid 19 for the fifth time 
  • Kanika Kapoor tests positive for coronavirus again 
  • Kanika Kapoor 
  • Bollywood 
  • Bollywood Singer 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS