• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరోని .. అస్స‌లు...

స్టార్ హీరోని .. అస్స‌లు బొమ్మాళీ వ‌దిలి పెట్ట‌దు క‌దా!

By - Tupaki Desk
Update: 2020-08-21 08:50 GMT
ఎవ‌రో ఒక‌రిని ఏదో ర‌కంగా ఆడుకోనిదే అస్స‌లు విడిచిపెట్ట‌ని మ‌న‌స్త‌త్వం కంగ‌న సొంతం. పురుషాధిక్య ప్ర‌పంచంపైనా త‌న‌కు అన్యాయం చేసిన శ‌త్రువుల‌పైనా యుద్ధ‌మే ప్ర‌క‌టించింది. సోద‌రి రంగోలితో క‌లిసి నిరంత‌రం పోరు సాగిస్తూనే ఉంది. ఈ పోరులో ఇది ప‌రాకాష్ట‌. నెపోటిజానికే మ‌తిచెడే లా న‌వ‌త‌రం న‌టి సారా అలీఖాన్ ను కూడా వ‌దిలి పెట్ట‌లేదు క్వీన్.

ఇక అప్ప‌టికే పెళ్ల‌యిన హృతిక్ తో ఎఫైర్ సాగించిన కంగ‌న ఆ విష‌యాన్ని మీడియా ముందే బ‌హిరంగంగా అంగీక‌రించేందుకు ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌దు. ఆయ‌న‌తో నా ఎఫైర్ నిజం... అంటూనే ఈ గొడ‌వ‌లోకి సుశాంత్ - సారా ని కూడా లాగింది. కేదార్ నాథ్ జంట సుశాంత్ - సారా అలీఖాన్ ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నారు. కానీ సారా ఆ త‌ర్వాతే మాట మార్చింది. ఒత్తిడికి త‌లొంచింది అంటూ డైరెక్టుగా సైఫ్ ఖాన్ - క‌రీనా జంట‌నే ఆడి పోసుకుంది. త‌ల్లిదండ్రులు ఒత్తిడి తేవ‌డం వల్ల‌నే సుశాంత్ తో గ‌దిని షేర్ చేసుకున్న సారా అలీఖాన్ ఇలా చేసింది! అంటూ ఓ నెటిజ‌నుతో ముచ్చ‌ట్ల‌లో నిస్సిగ్గుగానే మాట్లాడేసింది.

సుశాంత్ సింగ్- సారా వ్యవహారంపై మీడియా క‌థ‌నాలెన్నో వ‌చ్చాయి. స్పష్టంగా ఆ జంట ఆరుబ‌య‌ట అంద‌రికీ తెలిసేలా ఒక గదిని షేర్ చేసుకున్నారు. ఈ ఫాన్సీ నేపోటిజం కిడ్స్ హాని కలిగిస్తూ.. బయటివారికి కలలకు దారి ఎందుకు చూపిస్తారు. వారిని బహిరంగంగా డంప్ చేస్తారు`` అంటూ కంగనా డైరెక్టుగానే సారాను టార్గెట్ చేసింది. ఫాన్సీ నేపోటిజం కిడ్ అంటూ త‌న‌ని దెప్పి పొడిచింది. ఇక ఆ జంట ప్రేమాయ‌ణాన్ని కెలుకుతూ మ‌రోసారి హృతిక్ తో త‌న ర‌హ‌స్య వ్య‌వ‌హారాన్ని తానే బ‌య‌ట పెట్టేసింది. హృతిక్ కూడా సారా అలీఖాన్ లానే చేశాడ‌ని చెప్పేందుకు ప్ర‌య‌త్నించింది. ``హృతిక్ ‌తో పంచుకున్నది ఆ సమయంలో నిజమైనది. అకస్మాత్తుగా అతను ఎందుకు ఇంత శత్రువు అయ్యాడు? అనేది ఇప్పటికీ రహస్యమే!`` అంటూ అత‌డిపైనా పంచ్ వేసింది క్వీన్. అస్స‌లు బొమ్మాళీ వ‌దిలి పెట్ట‌దు క‌దా!
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS