• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్లాష్ న్యూస్‌: సర్ధార్‌...

ఫ్లాష్ న్యూస్‌: సర్ధార్‌ సరసన కాజల్‌

By - Tupaki Desk
Update: 2015-08-06 14:31 GMT
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ షాక్‌ల మీద షాక్‌లిస్తున్నాడు. గబ్బర్‌ సింగ్‌ -2 టైటిల్‌ ని అనూహ్యంగా సర్ధార్‌ గా మార్చేశాడు. ఈ నెల 22న మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో టైటిల్‌ ని అధికారికంగా ప్రకటించి మరో షాకివ్వబోతున్నాడు. అంతేనా అన్నయ్యతో కలిసి పొలిటికల్‌ కెరీర్‌ కి సంబంధించిన కొత్త ప్లానింగ్‌ చేస్తూ జనాలను కన్ఫ్యూజన్‌ లోకి నెట్టేసి మరో షాకివ్వబోతున్నాడు. పవన్‌ ఇన్ని షాక్‌లకు ప్లాన్‌ చేస్తుంటే .. అనూహ్యంగా చందమామ కాజల్‌ రంగంలోకి దిగి పవన్‌ ఫ్యాన్స్‌ కి అతి పెద్ద షాకిచ్చింది. మీ బాస్‌ సరసన కథానాయికగా ఎంపికయ్యానోచ్‌! అంటూ క్లూ ఇచ్చిందీ భామ.

పవన్‌ కల్యాణ్‌ అండ్‌ టీమ్‌ కి సంబంధించిన అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం మేరకు కాజల్‌ ని 'సర్ధార్‌' నాయికగా ఎంపిక చేసుకున్నారు. పవన్‌ ఇంట్రడక్షన్‌ ఫైట్‌ చిత్రీకరణ(రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో పవన్‌, రౌడీలపై ఫైట్‌ ని చిత్రీకరిస్తున్నారు) సాగుతున్న స్పాట్‌ కి వచ్చి కాజల్‌ తనని ఎంపిక చేసుకున్నందుకు పవన్‌ కి కృతజ్ఞతలు చెప్పి మరీ వెళ్లింది ఈరోజు. కాజల్‌ చరణ్‌ సరసన మూడు సినిమాల్లో నటించింది. బన్ని సరసన రెండు సినిమాలు చేసింది. పవన్‌ సరసన తొలిసారి నటిస్తోంది. అదీ సంగతి.

Tags:    
  • Pawan kalyan 
  • Kajal agarwal 
  • Sardar Movie 

Similar News

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS