• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాల తార కూతురు...

అందాల తార కూతురు అదరగొట్టేస్తోంది

By - Tupaki Desk
Update: 2016-05-13 13:30 GMT

సినీ పరిశ్రమలో అందగత్తెలకు కొదువ లేదు. కానీ అందాల తార అన్న మాట శ్రీదేవికి మాత్రమే సొంతం. అంతగా దేశంలోని సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీదేవి.. ఇఫ్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేసింది. మరోవైపు తన వారసురాలి అరంగేట్రం కూడా శ్రీదేవి ప్రయత్నాలు ప్రారంభించిందనే టాక్ వినిపిస్తోంది. శ్రీదేవి ఇద్దరు కూతుళ్లు కాగా.. పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఇప్పుడు హీరోయిన్ అయేందుకు సిద్ధంగా ఉంది. అమ్మ కంట్రోల్ చేస్తోంది కానీ.. లేకపోతే ఈ చిన్నది ఎప్పుడో ఎంట్రీ ఇచ్చేసేది. అలాగని సినిమాలపై తన కోరికను ఏ మాత్రం కంట్రోల్ చేసుకోవడం లేదు ఈ భామ.

గ్లామర్ విషయంలో అమ్మతో పోటీ పడలేకపోయినా.. అందాల ప్రదర్శనతో మాత్రం ఆన్ లైన్ జనాలను నెట్ లో పడేస్తోంది ఈ సొగసరి. రీసెంట్ గా తల్లి నటిస్తున్న మూవీ 'మామ్' షూటింగ్ కోసం జార్జియా వెళ్లి జాహ్నవి.. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. ఇలా అమ్మడు ఎంజాయ్ చేసిందో లేదో.. ఆ ఫోటోలన్నీ ఆన్ లైన్ లోకి వచ్చేశాయి. ఇదొక్కటే కాదు.. జాహ్నవి ఏం చేసినా సోషల్ సైట్లలో ఫోటోలతో సహా పోస్ట్ చేసేస్తుంది.

ఈ చిన్నదాన్ని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ద్వారా అరంగేట్రం చేయించాలని కరణ్ జోహార్ ప్రయత్నాలు పెంచేశాడు. ఇప్పటివరకూ శ్రీదేవి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. ఇంకా చదువుకోవాలని చెబుతోంది. అయితే.. ఈ మధ్య శ్రీదేవి దగ్గరకు కాకుండా.. ఇండివిడ్యువల్ గా జాహ్నవి చెంతకే ఆఫర్స్ వెళుతున్నాయట. దీంతో కంగారు పడ్డ మాజీ అందాల తార.. తన వారసురాలిని కంగారుపడద్దని చెబుతోందిట.
Tags:    
  • Jhanvi Kapoor 
  • Bollywood Movies 
  • Telugu NEWs 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS