• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆమెను చూసి కళ్లు...

ఆమెను చూసి కళ్లు తిప్పుకోలేకపోయారట

By - Tupaki Desk
Update: 2016-10-04 17:30 GMT
అతిలోక సుందరిగా అందరి చేత అనిపించుకునే ఏకైన నటి శ్రీదేవి అని మాత్రమే చెప్పుకోవాలి. వయసు మీద పడినా.. ఆమెను మాత్రం అతిలోక సుందరిగానే చూస్తున్నారు. ఇక.. ఆమె కుమార్తె జాహ్నవి సినిమాల్లో ఎంట్రీ ఇస్తారన్నది పాత వార్తే. ఇప్పటికే పలువురి హీరో పేర్లతో జత కట్టి ఆమె ఎంట్రీ ఉంటుందన్నవార్తలు చాలా విన్నాం. ఇప్పుడు కాకున్నా.. మరో నాలుగైదు నెలల తర్వాత అయినా ఆమె ఎంట్రీ పక్కా అన్నది తెలిసిందే.

అయితే.. దీనికి సంబంధించిన ఒక సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత.. దర్శకుడు కరణ్ జోహార్ తీసే సినిమాలో ఆమె ఎంట్రీ ఇస్తారని.. ఇందుకు శ్రీదేవి.. బోనీ కపుర్లు ఓకే చేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జాహ్నవి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన ఘటన ఒకటి చోటు చేసుకుంది.

గతంలో ఎప్పుడూ కనిపించనంత గ్లామర్ తో అమ్మడి దర్శనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. అతిలోకసుందరి కూతురన్న రేంజ్లో జాహ్నవి ఉందన్న వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన మీర్జ్యా ప్రీమియర్ షోకు వచ్చిన జాహ్నవిని చూసిన వారంతా కళ్లు తిప్పుకోలేకపోయారట. ఎక్కడ ఏమేం ఉండాలో అవన్ని ఉండటమే కాదు.. ఎక్కడ ఎంత చూపించాలన్న విషయం మీద ప్రత్యేక శ్రద్ధతో రెఢీ అయి వచ్చినట్లుగా పలువురి నోట వినిపించటం గమనార్హం. నటన విషయాన్నిపక్కన పెడితే.. అందరి దృష్టిని ఆకర్షించే అందం విషయంలో మాత్రం జాహ్నవి ఏ మాత్రం తగ్గటం లేదన్న విషయాన్ని తాజా పోగ్రామ్ లో కనిపించిన జాహ్నవిని చూస్తే అర్థమైందని చెబుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Jhanvi Kapoor 
  • Mirzya Premier Show 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS