• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మనసు భారంగా ఉన్నా...

మనసు భారంగా ఉన్నా నవ్వుతూనే ఉంటా : జాన్వీ

By - Tupaki Desk
Update: 2019-02-24 11:37 GMT
శ్రీదేవి మృతి చెంది సంవత్సరం అయ్యింది. ఆమె జ్ఞాపకాలు ఇంకా కూడా ఆమె అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. అభిమానులే ఆమెను మర్చి పోలేక పోతున్నారు. అలాంటిది ఆమె కుటుంబ సభ్యులు మరెంతగా ఆవేదన వ్యక్తం చెందుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ తీవ్ర ఆవేదనతో ఉంది. హీరోయిన్‌ గా తనను చూడాలని కోరుకున్న అమ్మ ఇప్పుడు పక్కన లేకపోవడంతో జాన్వీ కపూర్‌ ప్రతి నిమిషం కూడా భారమైన మనసుతోనే ఉంటుందట.

అతిలోక సుందరి శ్రీదేవి మరణించి సంవత్సరం అయిన సందర్బంగా జాన్వీ కపూర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. నా మనసు ఎప్పుడు కూడా భారంగానే ఉంటుంది. అయితే నేను ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాను, ఎందుకంటే నా నవ్వులో నువ్వు ఉన్నావు. అందుకే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను అంటూ తల్లి తన చేతులను పట్టుకున్న పిక్‌ ను పోస్ట్‌ చేసింది. జాన్వీ కపూర్‌ పోస్ట్‌ చాలా ఆవేదన కనిపించింది. శ్రీదేవి అభిమానులు పెద్ద ఎత్తున జాన్వీ కపూర్‌ పోస్ట్‌ కు స్పందిస్తున్నారు.
Tags:    
  • Janhvi Kapoor 
  • Sridevi 
  • First Death Anniversary 
  • Latest Updates 
  • Telugu News 

Similar News

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS