• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ సినీ ప్రముఖుడి కొడుకుతో...

ఈ సినీ ప్రముఖుడి కొడుకుతో పూజా ప్రేమాయణం?

By - Tupaki Desk
Update: 2020-02-10 09:40 GMT
సినీ ప్రముఖులు.. అందునా సక్సెస్ ఫుల్ అయిన వారు వేసే ప్రతి అడుగును చాలామంది గమనిస్తుంటారు. ఇవాల్టి రోజున ఏ విషయాన్ని దాచటం అంత తేలిక కాదు. తాను చేసే వరుస సినిమాల సక్సెస్ తో మాంచి ఊపు మీద ఉన్న పూజాహెగ్డేకు సంబంధించిన సంచలన వార్త ఒకటి షికారు చేస్తోంది. పలు సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. బాలీవుడ్ నటుడితో లవ్ ట్రాక్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. రీల్ అరవింద.. రియల్ గా ప్రేమలో పడిపోయినట్లుగా బాలీవుడ్ వెబ్ సైట్లు చెబుతున్నాయి.

ఉత్తినే.. అలా ఏదో ఒకటి పుట్టించేస్తారన్న మాట అంటే.. ఆ అవసరం మాకేమిటంటూ.. ఇదిగో ఆధారాలు అని చూపిస్తున్నారు. వారు రిపోర్టు చేసిన దాని ప్రకారం తాజాగా.. ముంబయిలో జరిగిన లేట్ నైట్ పార్టీకి తన బాయ్ ఫ్రెండ్ తో పూజా హాజరైనట్లు చెబుతున్నారు. ఇంతకీ ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరంటే.. సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రాగా చెబుతున్నారు.
30 ఏళ్ల ఈ బాలీవుడ్ నటుడికి ఇప్పటికే పెళ్లైంది. అతడి కంటే ఏడాది చిన్నదైన పూజా నిజంగానే ప్రేమలో పడ్డారా?

అన్నదిప్పుడు  క్వశ్చన్ గా మారింది. వీకెండ్ వేళ.. హర్షవర్ధన్ కపూర్ నిర్వహించిన ప్రైవేటు పార్టీకి రోహన్ తో కలిసి పైజా వెళ్లటం.. వారిద్దరూ ఒకే కారులో వచ్చి ఒకే కారులో వెళ్లటాన్ని ఆదారంగా చూపిస్తున్నారు. లేట్ నైట్ పార్టీకి వచ్చిన ఆమె.. తన బాయ్ ఫ్రెండ్ తో సంతోషం గా ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి దీనిపై పూజా ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.
Tags:    
  • Pooja Hegde 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tollywood Actress 
  • Hrithik Roshan Kissing Pooja Hegde 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

Copyright @2026

Powered by Blink CMS