• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ పాపకు రౌడీ అంటే చాలా...

ఆ పాపకు రౌడీ అంటే చాలా ఇష్టం అంట!

By - Tupaki Desk
Update: 2019-08-08 09:53 GMT
సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది.  'ఒరు ఆదార్ లవ్' అనే మలయాళం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఆ సినిమాలో కన్ను గీటే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో 'వింక్ గర్ల్' గా పాపులర్ అయింది.   ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్ 'లవర్స్ డే' తెలుగులో రిలీజ్ అయినా ఫ్లాప్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ప్రియ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి కెమెరాకు పోజిచ్చింది. ఫోటో కొత్తది కాదు... 'డియర్ కామ్రేడ్ షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలాగా అనిపిస్తోంది.  ఈ ఫోటోకు ప్రియా వారియర్ "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  'డియర్ కామ్రేడ్' తో ఫెయిల్యూర్ ఎదుర్కొన్నప్పటికీ  విజయ్ క్రేజ్ ఏమీ తగ్గలేదు.  ఈ కన్నుగీటు భామ వాలకం చూస్తుంటే.. విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్టులలో హీరోయిన్ ఛాన్స్ కోసం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసి పెడుతున్నట్టుగా అనిపిస్తోంది కదా?

ప్రియ ప్రస్తుతం 'శ్రీదేవి బంగ్లా' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    
  • Vijay Devarakonda 
  • Priya Prakash Varrier 
  • Latest News 

Similar News

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS