• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నారాయణమూర్తి ట్రైలర్ కి...

నారాయణమూర్తి ట్రైలర్ కి ఖైదీ కలర్...!

By - Tupaki Desk
Update: 2017-01-12 06:27 GMT
ఈ సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాలమధ్య దూరేసింది "హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య". ఆర్ నారాయణమూర్తి హీరోగా, జయసుధ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సమయంలో విడుదలవడం ఎంత కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఏదోలా థియేటర్లను సంపాదించుకున్నారు వెంకట్రామయ్య. అయితే ఈ సినిమాపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఒక ఔత్సాహికుడు తన స్కిల్స్ తో "హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య" ట్రైలర్ ను రీమిక్స్ చేశాడు.

సాదారణంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఫ్యాన్ మేడ్ వీడియోలు ఒక్కోసారి సంచలనాలే సృష్టిస్తుంటాయి. మరికొన్ని సందర్భాలో ఒరిజినల్ ట్రైలర్ ల కంటే కూడా ఈ ఫ్యాన్ క్రియేటివిటీ ట్రైలర్స్ బాగుంటాయి కూడా. అయితే తాజాగా ఆర్ నారాయణమూర్తి ట్రైలర్ ను "ఖైదీ నంబర్ 150" సినిమా ట్రైలర్ తో మిక్స్ చేసి ఆన్ లైన్ లో వదిలారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మీరు ఓ లుక్కేయండి...
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Head Constable Venkatramayya 
  • Fan Made Trailer 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS